Best Phones Under 20K:తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫీచర్లు ఉన్న లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్ గురించి చూస్తున్నారా? అయితే రూ. 20,000 లోపు మార్కెట్ లో ఉన్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రూ.20 వేల లోపు స్మార్ట్ ఫోన్లు
- మోటో G96 – రూ. 18,999
- మోటో G67 Power – రూ. 16,999
- మోటోరోలా మోటో Edge 60 Fusion – రూ. 19,999
- నథింగ్ సీఎంఎఫ్ 2 Pro – రూ. 18,999
- పోకో M8 – రూ. 17,999
- పోకో X7 – రూ. 17,999
Moto G96 5G హైలెట్స్ ఇవే
Moto G96 బడ్జెట్ స్మార్ట్ ఫోన్. పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో లభిస్తుంది. దుమ్ము, వాటర్ రెసిస్టెంట్ IP68 రేటింగ్. మల్టీ టాస్కింగ్, గేమింగ్ సామర్థ్యం కలిగి ఉంది. కెమెరా పనితీరు పగటిపూట కూడా మంచి క్వాలిటీ ఫొటోలను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ రోజంతా, ఎక్కువగా వినియోగంతో పనిచేస్తుంది. Motorola కేవలం 1 సంవత్సరం OS అప్డేట్స్, 3 సంవత్సరాల సెక్యురిటీ అప్డేట్స్ అందిస్తుంది.
- స్లిమ్ IP68 రేటెడ్ డిజైన్
- క్లాసీ 144Hz కర్వ్డ్ఎడ్జ్ డిస్ప్లే
- 6.67-అంగుళాల డిస్ ప్లే
- Qualcomm స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రొసెసర్
- ఫ్రంట్ కెమెరా – 32 MP, రేర్ కెమెరా – 50 UP+ 8 MP
- 8 GM RAM+ 128 GB, 256 GB
- 5500 mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15 OS
- అమెజాన్ లో Moto G96 5G (8GB RAM, 128GB) ధర- రూ. 17,800
- ఫ్లిప్‌కార్ట్ లో Moto G96 5G (8GB RAM, 128GB) ధర- రూ.17,999
Motorola Moto G67 Power 5G హైలెట్స్ ఇవే
- IP64-రేటింగ్
- 4K వీడియో రికార్డింగ్
- 3.5mm హెడ్‌ఫోన్ జాక్, FM రేడియో యాప్
- 6.70 అంగుళాల డిస్ ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్
- ఫ్రంట్ కెమెరా- 32 MP
- రేర్ కెమెరా – 50 MP+ 8 MP
- 8 GB RAM+ 128 స్టోరేజీ
- 7000 mAh బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 15 OS
- అమెజాన్ లో- రూ.15,679
- ఫ్లిప్‌కార్ట్- రూ. 15,999
Motorola Edge 60 Fusion హైలెట్స్ ఇవే
- స్లిమ్, స్టైలిష్ IP 69 రేటెడ్ డిజైన్
- 6.70 అంగుళాల డిస్ ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్
- ఫ్రంట్ కెమెరా- 32 MP
- రేర్ కెమెరా- 50 MP+ 13 MP
- 8 GB, 12 GB RAM+ 128 GB, 256 GB స్టోరేజీ
- 5500 mAh బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 15 OS
- ఫ్లిప్‌కార్ట్ లో ధర – రూ.19,999
- అమెజాన్ లో ధర- రూ. 20,787
CMF నథింగ్ ఫోన్ 2 ప్రో ఇవే
- 6.77 అంగుళాల OLED డిస్ ప్లే
- మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో- ప్రాసెసర్
- ఫ్రంట్ కెమెరా- 16 MP
- రేర్ కెమెరా – 50MP+ 50 MP+ 8 MP
- 8 GB RAM+128 GB, 256 GB
- 5000 mAH బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 15 OS
- ఫ్లిప్‌కార్ట్ లో ధర- రూ.16,999
- అమెజాన్ లో ధర – రూ. 19,850
POCO M8 5G హైలెట్స్ ఇవే
- 6.77 అంగుళాల డిస్ ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్
- ఫ్రంట్ కెమెరా – 20 MP
- రేర్ కెమెరా – 50 MP+ 2 MP
- 6 GB, 8 GB RAM+ 128 GB, 256 GB స్టోరేజీ
- 5520 mAh బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 15 OS
- అమెజాన్ లో ధర- రూ.16,880
- ఫ్లిప్‌కార్ట్ లో ధర – రూ.18,999
POCO X7 5G హైలెట్స్ ఇవే
- 6.67-అంగుళాల డిస్ ప్లే
- ఫ్రంట్ కెమెరా – 20 MP
- రేర్ కెమెరా – 50 MP+ 8 MP
- 8 GB RAM+ 128 GB, 256 GB
- 5500 mAh బ్యాటరీ స్టోరేజీ
- ఆండ్రాయిడ్ 14 OS
- ఫ్లిప్‌కార్ట్ లో ధర – రూ.16,999
- అమెజాన్ లో ధర – రూ. 19,999
Also Read: గెలాక్సీ S26 అల్ట్రా కంటే ఈ ఐఫోన్ బెటర్.. కెమెరా పరంగా ది బెస్ట్

Share