E-Paper
Advertisement

Trending ACs in February 2026: కొత్త ఏసీ కావాలా? ఫిబ్రవరి నెలలో టాప్ ట్రెండింగ్‌ లిస్ట్.. ధర, ఫీచర్లు ఇవే!

Trending ACs in February 2026: కొత్త ఏసీ కావాలా? ఫిబ్రవరి నెలలో టాప్ ట్రెండింగ్‌ లిస్ట్.. ధర, ఫీచర్లు ఇవే!
Advertisement

Trending ACs in February 2026: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి ఎండ తీవ్రత తారా స్థాయికి చేరుకుంటుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మార్కెట్ లో ఏసీలకు డిమాండ్ ఏర్పడింది. కొందరు ఉన్న ఏసీలను సర్వీసింగ్ చేయిస్తుంటే.. మరికొందరు పాత ఏసీల స్థానంలో కొత్తవి రీప్లేస్ చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటువంటి వారి కోసం ఫిబ్రవరి నెలలోని టాప్ ట్రెండింగ్ ఏసీలను ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటి ధర, ఫీచర్లు పరిశీలించి.. మీ అభిరుచికి తగ్గట్లు ఉన్న వాటిని వెంటనే కొనుగోలు చేయండి.

Daikin 1.5 ton 3-star split AC

Advertisement

ఈ ఏసీ పవర్ ఫుల్ కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 180 చదరపు అడుగల విస్తీర్ణం కలిగిన పెద్ద గదులకు సైతం ఇది ప్రయోజనకరంగా ఉండనుంది. ఆపరేషన్ సమయంలో 1840W పవర్ ను ఇది వినియోగిస్తుంది. మార్కెట్ లో ఈ ఏసీ ధర రూ.35,490గా ఉంది.

LG 1.5 Ton 5 Star Split AC

Advertisement

ఎల్జీ కంపెనీకి చెందిన ఈ ఎయిర్ కండీషనర్.. డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ను కలిగి ఉంది. 52 డిగ్రీల విస్తీర్ణం వరకూ చల్లటి గాలిని ప్రసారించగలదు. ఈ ఏసీలో 6 రకాల ఫ్యాన్ స్పీడ్స్ ఉన్నాయి. మార్కెట్ లో దీని ధర రూ.44,900.

Haier 1.5 Ton 4 Star 7 in 1

ఈ హెయిర్ కంపెనీ ఏసీలకు మార్కెట్ లో మంచి గుడ్ ఉంది. ఈ 1.5 టన్ 4 స్టార్ ఏసీ.. సూపర్ సోనిక్ కూలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కేవలం 10 సెకన్లలో అహ్లాదకరమైన చల్లటి గాలిని అందిస్తుంది. ట్రిపుల్ ఇన్వర్టర్ +, ఫ్రోస్ట్ సెల్ఫ్ క్లీనింగ్, ఆటో ఎయిర్ స్వింగ్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. 151 – 200 చదరపు అడుగుల గదికి ఇది సరిగ్గా సరిపోతుంది. మార్కెట్ లో ఈ ఏసీ ధర రూ.39,490గా ఉంది.

Panasonic 1.5 Ton 5 Star

ఇది పానాసోనిక్ కంపెనీకి చెందిన ప్రీమియర్ ఏసీ. ఏఐ, వాయిస్ అసిస్టెన్స్, వైఫై వంటి స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంది. 111 నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్ లో దీని ధర రూ.42,990.

Also Read: Google TV Projector: రూ.20 వేలకే 1200 ANSI బ్రైట్‌నెస్.. గూగుల్ టీవీ సపోర్ట్‌తో బెస్ట్ హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ లాంచ్!

Voltas 1.5 Ton 5 Star

ఈ నెలలో ట్రెండింగ్ లో ఉన్న ఏసీల లిస్ట్ లో వోల్టాస్ కంపెనీకి చెందిన ఈ Voltas 1.5 Ton 5 Star ఏసీ కూడా ఉంది. ఇది 5 స్టార్ బీఈఈ రేటింగ్, ఆటో రిస్టార్ట్, స్లీప్ మోడ్ ఆప్షన్స్, సూపర్ డ్రై మోడ్, యాంటీ డస్ట్ ఫిల్టర్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఏసీ ధర రూ.37,990గా ఉంది.

Also Read: Baba Vanga Prediction: బంగారం, వెండి ధరలపై.. బాబా వంగా జోస్యం.. 2026లో ఆభరణాలు కొనలేమా?

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×