E-Paper
Advertisement

Trending Washing Machines Feb 2026: మార్కెట్‌లోని తోపు వాషింగ్ మిషన్లు భయ్యా.. ఏ ఇల్లు చూసినా ఇవే!

Trending Washing Machines Feb 2026: మార్కెట్‌లోని తోపు వాషింగ్ మిషన్లు భయ్యా.. ఏ ఇల్లు చూసినా ఇవే!
Advertisement

Trending Washing Machines Feb 2026: ప్రస్తుతం మార్కెట్ లో అనేక వాషింగ్ మిషన్లు ఉన్నప్పటికీ కొన్ని మాత్రం యూజర్ ఫ్రీగా వినియోగదారుల మన్నలు పొందుతాయి. అలాంటి వాటినే ప్రజలు ఏరికోరి మరి కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండింగ్ లో లిస్ట్ లో ఉన్న వాషింగ్ మిషన్లను మీ ముందుకు తీసుకొస్తున్నాం. వాటి ధరలు, ఫీచర్లు ఏంటో చూసేయండి.

LG 12 KG Front Load

ఎల్జీ కంపెనీకి చెందిన ప్రీమియర్ మోడల్ వాషింగ్ మిషన్లలో LG 12 KG మోడల్ కు మంచి క్రేజ్ ఉంది. ఇది ఏఐ డైరెక్ట్ డ్రైవ్ (AIDD) టెక్నాలజీతో పనిచేస్తుంది. దీనిలోని టర్బో వాష్ 360 ఫీచర్.. 39 నిమిషాల్లో బట్టలను వాష్ చేసేస్తుంది. దీనికి వై-ఫై కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉంది. ఎల్జీ థింక్ యాప్ సాయంతో ఈ వాషింగ్ మిషన్ ను కంట్రోల్ చేయవచ్చు. దీని ధర. 47,990-54,490.

Samsung 9 KG Front Load

Advertisement

శాంసంగ్ కంపెనీకి చెందిన ఈ అడ్వాన్స్డ్ వాషింగ్ మిషన్.. ఎకో బబుల్ టెక్నాలజీ (EcoBubble Technology)తో రూపొందింది. ఇది కూడా ఏఐ కంట్రోల్, వై-ఫై కనెక్టివిటీ, హైజీన్ స్టీమ్ సైకిల్, యాంటీ వైబ్రేషన్ నిర్మాణాన్ని కలిగి ఉంది. మార్కెట్ లో రూ.40,600 – 42,790 మధ్య దీనిని విక్రయిస్తున్నారు.

Bosch 8 kg Front Load

బోస్క్ (Bosch) కంపెనీకి చెందిన ఈ వాషింగ్.. వినియోగదారుల మన్ననలు పొందుతోంది. i-DOS ఆటోమేటిక్ డోసింగ్ సిస్టమ్ తో ఇది పనిచేస్తుంది. 1200 rpm స్పిన్ స్పీడ్, Stainless Steel కలిగిన క్వాలిటీ నిర్మాణం, 2300 W పవర్ వినియోగం, టంబుల్ వాష్ (Tumble Wash) పద్దతిని ఇది కలిగి ఉంది. ఈ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అమెజాన్ లో రూ.44,800 లభిస్తోంది.

Advertisement

Also Read: Washing Machines Under Rs 15,000: కొత్త వాషింగ్ మిషన్ కావాలా? రూ.15,000లోపు ది బెస్ట్ ఇవే..!

IFB 9 KG Top Load

తక్కువ బడ్జెట్ లో ప్రీమియం ఫీచర్లు ఉన్న వాషింగ్ మిషన్ కోరుకునే వారు IFB 9 KG Top Load పరిశీలించవచ్చు. ఇది కూడా ఏఐ ఆధారిత పవర్ ఫుల్ వాషింగ్ సాంకేతికతను కలిగి ఉంది. బట్టలకు ఉన్న క్రిములను 99.99% తొలగిస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 5 స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగిన ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్.. రూ.25,292 – 28,390 మధ్య అందుబాటులో ఉంది.

Also Read: Viral Video: ప్రేమించలేదని.. టీచర్‌ పెదవులు కోసేసిన.. క్లాస్ 12 స్టూడెంట్

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×