E-Paper
Advertisement

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !
Advertisement

Uniboom 24 Inch LED TV: ప్రస్తుత కాలంలో పెద్ద పెద్ద స్క్రీన్ టీవీలతో పాటు, చిన్న గదుల్లో లేదా ఆఫీసుల్లో వాడుకోవడానికి కాంపాక్ట్ సైజు టీవీలకు కూడా డిమాండ్ బాగా ఉంది. ముఖ్యంగా స్టూడెంట్స్, చిన్న రూమ్స్‌లో ఉండే బ్యాచిలర్స్ లేదా బెడ్‌రూమ్ కోసం తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉండే గాడ్జెట్ లను చాలా మంది కోరుకుంటారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేవలం రూ. 5,290 బడ్జెట్‌లో లభిస్తున్న ఈ టీవీ, తక్కువ ధరలో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. దీని లుక్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. కాబట్టి తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న టీవీ కావాలనుకునే వారికి ఫర్ఫెక్ట్ ఆప్షన్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివ:రాలు

ఆరా విజన్ డిస్‌ప్లే , ఫ్రేమ్‌లెస్ లుక్:

ఈ టీవీ మెయిన్ హైలైట్ దీని డిజైన్ , డిస్‌ప్లే క్వాలిటీ. ఇందులో అల్ట్రా-నారో బెజెల్స్‌తో కూడిన ‘ఫ్రేమ్‌లెస్’డిజైన్‌ను అందించారు. దీని వల్ల టీవీ చూడటానికి చాలా మోడర్న్‌గా, పెద్ద స్క్రీన్ లాగా కనిపిస్తుంది. అలాగే ..ఇందులో ఉన్న ‘ఆరా విజన్ డిస్‌ప్లే’టెక్నాలజీ కారణంగా కలర్స్ చాలా షార్ప్‌గా, బ్రైట్‌గా, స్పష్టంగా కనిపిస్తాయి. దీని హెచ్‌డీ రెడీ రిజల్యూషన్ చిన్న స్క్రీన్‌కు పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

ఫైరింగ్ బూమ్ స్పీకర్లతో అదిరిపోయే సౌండ్:

Advertisement

చిన్న టీవీల్లో సాధారణంగా సౌండ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ యూనిబూమ్ ఈ విషయంలో.. ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందులో పవర్ ఫుల్’ఫైరింగ్ బూమ్ స్పీకర్లను’వాడారు. దీనివల్ల అదనపు హోమ్ థియేటర్ లేదా స్పీకర్లు అవసరం లేకుండానే సౌండ్ చాలా లౌడ్‌గా, క్లియర్‌గా వస్తుంది. సినిమాలు చూసేటప్పుడు. లేదా పాటలు వినేటప్పుడు మంచి ఆడియో ఫీల్ కలుగుతుంది. థియేటర్ ఫీల్ కోరుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read: రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

కనెక్టివిటీ ఆప్షన్లు, వాడకం:

Advertisement

ఈ బడ్జెట్ టీవీలో ఎండీఎంఐ , యూఎస్‌బీ వంటి అవసరమైన అన్ని పోర్ట్‌లను అందించారు. దీని ద్వారా.. సెట్-టాప్ బాక్స్, పెన్‌డ్రైవ్ లేదా గేమింగ్ కన్సోల్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. తక్కువ బరువు ఉండటం వల్ల గోడకు మౌంట్ చేయడం లేదా టేబుల్ పై పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. తక్కువ కరెంట్ ఖర్చు చేసుకోవడం దీని మరో ప్లస్ పాయింట్. పవర్ బిల్లు ఎక్కువ వచ్చే వారికి అంతే కాకుండా చిన్న స్థలంలోనే సెట్ అయ్యే టీవీ కోసం చూసే వారు దీనిని నిస్సందేహంగా కొనొచ్చు.

మీ బడ్జెట్ రూ. 6,000 లోపు ఉండి, చిన్న రూమ్ కోసం మంచి సౌండ్ ,డిస్‌ ప్లే కలిగిన టీవీ కావాలనుకుంటే.. ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు దీనిలో ఉన్నాయి. కాబట్టి ఈ మోడల్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×