E-Paper
Advertisement

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు
Advertisement

VW 7.5 kg Semi Automatic Washing Machine: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో రోజువారీ పనులతో పాటు బట్టలు ఉతకడం అనేది మహిళలకు చాలా పెద్ద శ్రమతో కూడుకున్న పనిగా మారుతోంది. చేతులతో ఉతకాలంటే సమయం వృధా కావడంతో పాటు శారీరకంగా కూడా చాలా అలసట కలుగుతుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా బడ్జెట్ ధరలో లభించే సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లు ఎంతో సహాయపడుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, బ్యాచిలర్స్ కోసం ప్రముఖ బ్రాండ్ నుంచి వచ్చిన మోడల్లు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బట్టలు ఉతికే మంచి వాషింగ్ మెషీన్ కోసం చూస్తున్నారా ? అయితే మీకోసమే మార్కెట్లోకి ఓ అద్భుతమైన ఆప్షన్ వచ్చేసింది. కేవలం రూ.7,490 ధరకే లభిస్తున్న ఈ మోడల్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఆకర్షణీయమైన బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్, 7.5 కేజీల భారీ కెపాసిటీతో వస్తున్న ఈ వాషింగ్ మెషీన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.7.5 కేజీల కెపాసిటీ , స్పేస్:

Advertisement

ఈ వాషింగ్ మెషీన్ మెయిన్ హైలైట్ దీని కెపాసిటీ. ఇందులో.. 7.5 కేజీల లోడ్ కెపాసిటీని అందించారు. దీని వల్ల నలుగురు నుంచి ఐదుగురు సభ్యులు ఉండే కుటుంబానికి సరిపడే బట్టలను ఒకేసారి ఈజీగా ఉతకొచ్చు. పెద్ద దుప్పట్లు లేదా జీన్స్ వంటి బరువైన బట్టలను కూడా ఇది చాలా ఈజీగా శుభ్రం చేస్తుంది. తక్కువ సమయంలోనే బట్టలను పూర్తిగా ఆరబెడుతుంది.

2.ఆకర్షణీయమైన డిజైన్ ,కలర్:

సాధారణంగా సెమీ-ఆటోమేటిక్ మెషీన్‌లు చూడటానికి సాధారణంగా ఉంటాయి. కానీ వీడబ్ల్యూ బ్రాండ్ దీన్ని చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసింది. బ్లాక్ , గ్రే కలర్ కాంబినేషన్ కారణంగా ఇది మీ ఇళ్లలో ఎక్కడ పెట్టుకున్నా చాలా మోడర్న్ లుక్‌ను ఇస్తుంది. అలాగే దీని బాడీ మెటీరియల్ చాలా గట్టిగా ఉండి, తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. దీని డిజైన్ కూడా ట్రెండీ లుక్ అందిస్తుంది. అంతే కాకుండా దీనిలో వివిధ రకాల కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

3.పవర్‌ఫుల్ క్లీనింగ్, వాటర్ సేవింగ్:

Advertisement

బట్టలపై ఉన్న మొండి మరకలను ఈజీగా వదిలించేలా ఇందులో పవర్ ఫుల్ పల్సేటర్ టెక్నాలజీని వాడారు. ఇది బట్టలను వేగంగా తిప్పుతూ, దుమ్ము ధూళిని పూర్తిగా తొలగిస్తుంది. తక్కువ నీరు , తక్కువ డిటర్జెంట్ పౌడర్‌ను ఉపయోగించుకుని బట్టలను శుభ్రం చేయడం దీని మరో ప్రత్యేకత. దీని వల్ల కరెంట్ బిల్లు, నీటి ఆదా కూడా ఎక్కువగా జరుగుతుంది. వాషింగ్ , డ్రైయింగ్ కోసం వేర్వేరు డ్రమ్ములు ఉండటం వల్ల పని మరింత వేగంగా పూర్తవుతుంది. అంతే కాకుండా దీనిలోనే దాదాపు 95 శాతం బట్టలు ఆరిపోతాయి.

Also Read: చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

మీ బడ్జెట్ రూ. 8,000 లోపు ఉండి, కుటుంబం మొత్తం కోసం ఒక మంచి సెమీ-ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ కావాలనుకుంటే ఈ మోడల్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లున్న మోడల్ కావాలనుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే కొనేయండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×