E-Paper
Advertisement

వాటర్ ప్రూఫ్, ఐపీ68 రేటింగ్‌తో Vivo కొత్త ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సెన్సేషనల్ డీల్, మిస్ చేసుకోవద్దు!

వాటర్ ప్రూఫ్, ఐపీ68 రేటింగ్‌తో Vivo కొత్త ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో సెన్సేషనల్ డీల్, మిస్ చేసుకోవద్దు!
Advertisement

Vivo T5 Pro 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో నుంచి క్రేజీ గుడ్ న్యూస్ అందింది. రీసెంట్‌గా మార్కెట్లోకి వచ్చిన ‘Vivo T5 Pro 5G’ ఫోన్‌పై అప్పుడే భారీ ఆఫర్లు ఇచ్చేస్తోంది. బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని అనుకునేవారి కోసం వివో ఈ ఫోన్‌ను స్పెషల్‌గా తీసుకొచ్చినట్టుంది. ఎందుకంటే.. దీనిలో ఇచ్చిన భారీ బ్యాటరీ చూసి ఇప్పుడు టెక్ ప్రియులంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

అదిరిపోయే డిస్కౌంట్:

మార్కెట్లో ఈ ఫోన్ అసలు ధర రూ.31,999గా ఉంటే.. ఇప్పుడు నడుస్తున్న క్రేజీ డీల్‌లో భాగంగా ఏకంగా రూ.3,000 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ బేసిక్ మోడల్ కేవలం రూ.29,999కే కనిపిస్తోంది. ఇది కాకుండా ఎంపిక చేసిన కొన్ని బ్యాంక్ కార్డులు ద్వారా కొనుగోలు చేస్తే.. ఇంకాస్త తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. లేదంటే పాత ఫోన్ ఇచ్చేసి ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా కొట్టేయొచ్చు.

Advertisement

Also Read: ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో Samsung Galaxy M47.. లాంచ్ ఎప్పుడంటే?

విజయ్ సేల్స్‌ లోనూ కొనొచ్చు:

ఈ సూపర్ ఆఫర్ ఆన్‌లైన్‌లోనే కాదు.. ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ దొరుకుతుంది. ఒకవేళ ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి కొనేయండి. లేదు.. నేరుగా ఫోన్ చూసి, చేత్తో పట్టుకుని నచ్చితేనే కొంటాం అనుకుంటే విజయ్ సేల్స్ స్టోర్స్‌కు వెళ్లొచ్చు. అక్కడ కూడా ఈ ఫోన్‌పై దాదాపు రూ.2,500 వరకు తగ్గింపు ఇస్తూ, పైసా వడ్డీ లేకుండా నెలనెలా కట్టుకునే ఈఎంఐ సౌకర్యం కూడా ఇస్తున్నారు.

ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే?

Advertisement

ఈ ఫోన్‌లో భారీ 9020mAh బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో ఈ మొబైల్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఇక రోజంతా బ్యాటరీ అయిపోతుందనే టెన్షనే ఉండదు. ఇవే కాకుండా పెద్ద 6.83 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, వెనకాల 50MP కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 32MP కెమెరా కూడా ఇచ్చారు. అలాగే పొరపాటున నీళ్లలో పడినా ఏమీ కాకుండా దీనికి ఐపీ68 రేటింగ్ కూడా ఉంది.

Also Read: బాబోయ్ మెటా క్రేజీ అప్డేట్.. గాల్లో వేళ్లు కదిలిస్తే చాలు మెసేజ్ టైప్ అయిపోద్ది, వాట్సప్, ఇన్‌స్టా యూజర్లు ఫుల్ ఖుషీ!

 

Related News

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

రూ.34,999 ధరకే హై-ఎండ్ ఫీచర్లా? ఈ లేటెస్ట్ ఫిలిప్స్ టీవీ అదుర్స్!

ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

8 గంటలకు పైగా బ్యాకప్ ఇచ్చే.. టాప్ 5 ల్యాప్‌టాప్‌లు ఇవే!

Big Stories

Advertisement
×