E-Paper
Advertisement

Vivo V60e Smartphone: శక్తివంతమైన బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ కెమెరా.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V60eపై దిమ్మతిరిగే డిస్కౌంట్!

Vivo V60e Smartphone: శక్తివంతమైన బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ కెమెరా.. ఫ్లిప్‌కార్ట్‌లో వివో V60eపై దిమ్మతిరిగే డిస్కౌంట్!
Advertisement

Vivo V60e Smartphone: అధునాతన ఫీచర్లు, బెస్ట్ కెమెరా క్వాలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. వివో V60e హ్యాండ్ సెట్ రూ.30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుంది. 200MP ప్రైమరీ కెమెరా కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో పిక్చర్ క్వాలిటీ భేలే ఉంటుంది. అంతేకాదు.. 6,500mAh భారీ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్న ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌పై ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం..

రూ.5,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్:

ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రూ.36,999 ధరకు లాంచ్ అయ్యింది. ప్రస్తుత సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను రూ.31,999 ధరకే కొనేసుకోవచ్చు. అంటే రూ.5వేల వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుందన్న మాట. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మీద బ్యాంకు ఆఫర్లను కూడా కంపెనీ ప్రకటించింది. ఎంపిక చేసిన బ్యాంకుల నుండి క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వల్ల EMI లేని ఎంపికపై రూ.1,500 వరకు తగ్గింపు ఉంటుంది. ఒకవేళ మీరు UPI ద్వారా చెల్లించాలనుకుంటే.. దానికీ ప్రత్యేక ఆఫర్ కలదు. ఇకపోతే.. మీరు క్రెడిట్ కార్డ్ EMI ఎంపికను ఉపయోగించి ఈ హ్యాండ్ సెట్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అప్పుడు ఈ ఫోన్ ధర కేవలం రూ.29,499 మాత్రమే.

కెమెరా & ఫీచర్స్:

Advertisement

Vivo V60e స్మార్ట్‌ఫోన్.. 6.77-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 200MP ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉంది. అలాగే ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా కూడా వస్తుంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 6500 mAh భారీ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉన్న వివో V60e స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అంతేకాదు.. దీనలో ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×