E-Paper
Advertisement

Ac Offers: ష్.. బాగా ఉక్కపోస్తుందా.. సగం ధరకే ఈ ఏసీని కొనేయండి..!

Ac Offers: ష్.. బాగా ఉక్కపోస్తుందా.. సగం ధరకే ఈ ఏసీని కొనేయండి..!
Voltas 2023 Model 1.5 Ton 5 Star Split Inverter AC- White
Voltas 2023 Model 1.5 Ton 5 Star Split Inverter AC- White

Voltas 2023 Model 1.5 Ton 5 Star Split Inverter AC- White: ష్.. ఎండాకాలంలో బాగా ఉక్కపోస్తుందా?.. బయటకు వెళ్లలేక.. ఇంట్లో ఉండలేక వేడికి చాలా ఇబ్బంది పడుతున్నారా?. అందువల్ల తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఏసీని కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?. అయితే మీకో శుభవార్త. చల్ల చల్లగా.. మనస్సుకు ప్రశాంతంగా.. హాయిగా అనిపించే అనుభూతిని పొందాలనుకుంటే అందుబాటు ధరలో ఉన్న ఏసీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నో రకరకాల ప్రొడక్షులను అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందించే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వేసవిని దృష్టిలో పెట్టుకుని ఏసీలపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా బ్రాండెడ్ కంపెనీ అయిన వోల్టాస్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్‌ అందించే ఈ డిస్కౌంట్ ఆఫర్‌తో సగం ధరకే మంచి ఫీచర్లు కలిగిన ఏసిని కొనుక్కోవచ్చు. వోల్టాస్ 2023 మోడల్ 1.5 టన్ 5స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ (Voltas 2023 Model 1.5 Ton 5 Star Split Inverter AC)‌పై సూపర్ డూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.75,990 ఉండగా.. ఇప్పుడు 50 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.37,990లకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: ఏంటి భయ్యా ఈ ఆఫర్.. రూ.799లకే 128జీబీల సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 15 5జీ స్మార్ట్‌ఫోన్!

అంతేకాకుండా దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ కార్డుపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.1500 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే HDFC బ్యాంక్ క్రెడిట్‌కార్డ్ ఈఎంఐ ట్రాన్షన్‌పై 6, 12, 24 నెలల టెన్యూర్‌లపై పలు తగ్గింపు డిస్కౌంట్లు ఉన్నాయి. అంతేకాకుండా వన్‌కార్డ్ క్రెడిట్ కార్డుపై కూడా పలు ఆఫర్లు ఉన్నాయి.

ఇవి కాకుండా దీనిపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. పాత ప్రొడక్ట్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.5,400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అయితే ఈ ఆఫర్ అనేది పిన్‌కోడ్ బట్టి ధర మారుతూ ఉంటుంది. అందువల్ల మంచి ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఏసీని కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం అని చెప్పాలి.

Tags

Related News

50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Physical SIM vs eSIM: ఆండ్రాయిడ్ ఫోన్లలో ఏ సిమ్ బెస్ట్? ఏది వాడితే ఎక్కువ లాభం?

గంటల తరబడి హెడ్‌ఫోన్స్ పెట్టుకుంటున్నారా? ఈ 60/60 రూల్ తెలియకపోతే డేంజర్లో పడ్డట్టే!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఎడ్జ్ 50పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలు ఇవే!

సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

ఇన్వర్టర్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? ఈ 5 కారణాలే కావచ్చు!

గూగుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇంటర్నెట్ లేకున్నా లోకల్ PCలో ఏఐ ఫీచర్లు.. ఎలాగో తెలుసా?

Big Stories

×