E-Paper
Advertisement

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!
Advertisement

Fire-Boltt Ninja Ring Smartwatch: ప్రస్తుత ట్రెండ్‌లో స్మార్ట్‌వాచ్‌లు కేవలం టైమ్ చూసుకునే గాడ్జెట్ లాగా కాకుండా, మన స్టైల్ స్టేట్‌మెంట్‌గా అంతే కాకుండా హెల్త్ ట్రాకర్‌గా మారిపోయాయి. ముఖ్యంగా యూత్ చేతికి చూడటానికి రిచ్ లుక్ ఇచ్చే.. మెటాలిక్ లేదా నెట్ స్ట్రాప్ డిజైన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రముఖ వేరబుల్ బ్రాండ్ అయిన ఫైర్-బోల్ట్ నుంచి వచ్చిన ఈ మోడల్ స్మార్ట్‌వాచ్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం రూ.2,199బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ వాచ్,ప్రీమియం బ్రాండ్ల వాచ్‌లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇది తక్కువ ధరకే.. బెస్ట్ ఫీచర్లతో వస్తోంది. కాబట్టి ఈ మోడల్ కు మంచి డిమాండ్ ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1.96 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, విజువల్స్:

ఈ స్మార్ట్‌ వాచ్ మెయిన్ హైలైట్ దీని డిస్‌ప్లే. ఇందులో.. 1.96 ఇంచుల అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. దీని వల్ల ఎండలో.. కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కలర్స్ చాలా వైబ్రెంట్‌గా ఉంటాయి. అంతే కాకుండా ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరలో.. అమోలెడ్ డిస్‌ప్లే పొందడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.

2.స్టైలిష్ సిల్వర్ నెట్ స్ట్రాప్ డిజైన్:

Advertisement

డిజైన్ పరంగా ఫైర్-బోల్ట్ నింజా రింగ్ చాలా అల్ట్రా-స్లీక్‌గా, ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా ఇందులో ఇచ్చిన సిల్వర్ నెట్ స్ట్రాప్ వాచ్‌కు రాయల్ లుక్‌ను తెచ్చిపెడుతుంది. పెళ్లిళ్లు, పార్టీలు లేదా అఫీషియల్ మీటింగ్స్‌కు వెళ్లేటప్పుడు ఈ వాచ్ ధరిస్తే మీ స్టైల్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇది ఫ్రీ సైజ్ కావడంతో ఎవరి చేతికి అయినా చాలా కంఫర్టబుల్‌గా సెట్ అవుతుంది.

3.హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్:

ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ఇందులో.. మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ , హెల్త్ సెన్సార్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, స్లీప్ ట్రాకింగ్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. రోజూ వ్యాయామం చేసేవారికి , వాకింగ్ చేసేవారికి ఇది పర్ఫెక్ట్ ఫిట్‌నెస్ పార్ట్‌నర్‌గా పని చేస్తుంది.

Advertisement

Also Read: ఒకసారి ఛార్జ్ చేస్తే రోజుల తరబడి నాన్‌స్టాప్ మ్యూజిక్.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

4. స్మార్ట్ ఫీచర్లు, బ్యాటరీ లైఫ్:

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా ఫోన్ తీయకుండానే వాచ్‌ నుంచే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్.. వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.దీని బ్యాటరీ లైఫ్ కూడా చాలా రోజులు ఉంటుంది. తక్కువ ధరకే ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారకి ఈ మోడల్ చాలా బాగా ఉపయోగ పడుతుంది.

మీ బడ్జెట్ రూ. 2,500 లోపు ఉండి, ప్రీమియం లుక్ , అమోలెడ్ డిస్‌ప్లే కలిగిన స్టైలిష్ స్మార్ట్‌వాచ్ కావాలనుకుంటే.. ఈ మోడల్ మీకు ఒక చక్కటి ఆప్షన్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఆఫర్ పూర్తవకముందే ఆర్డర్ చేసేయండి.

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×