E-Paper
Advertisement

Warmex Infrared Cooktop: ఈ ఒక్కటి ఉంటే చాలు.. రెస్టారెంట్ స్టైల్ వంటకాలన్నీ ఇంట్లోనే చేసేయొచ్చు

Warmex Infrared Cooktop: ఈ ఒక్కటి ఉంటే చాలు.. రెస్టారెంట్ స్టైల్ వంటకాలన్నీ ఇంట్లోనే చేసేయొచ్చు
Advertisement

Warmex Infrared Cooktop: ఈ రోజుల్లో కిచెన్ అంటే.. కేవలం వంట చేసే చోటు మాత్రమే కాదు. అదొక స్మార్ట్ స్పేస్. గ్యాస్ సిలిండర్ అయిపోతుందన్న టెన్షన్ లేకుండా.. ఇండక్షన్ స్టౌ లాగా పర్టికులర్ పాత్రలే వాడాలన్న రూల్ లేకుండా వంట చేయాలంటే.. దానికి ఒకటే సొల్యూషన్ ‘వార్మెక్స్ మాస్టర్ చెఫ్ 2200W ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్’. ఇది కేవలం స్టౌ మాత్రమే కాదు. గ్రిల్లింగ్ ఫీచర్‌తో వచ్చే ఒక మల్టీ టాస్కర్. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో మీ కుకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లే.. ఈ గాడ్జెట్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

వంటగదిలో కొత్త బాస్:
వంట చేయడం అనేది ఒక ఆర్ట్ అయితే.. దానికి సరైన టూల్స్ ఉండటం చాలా ముఖ్యం. పాతకాలపు స్టౌలు, ఇండక్షన్ల కాలం పోయింది. ఇప్పుడు అంతా ఇన్‌ఫ్రారెడ్ ట్రెండ్ నడుస్తోంది. వార్మెక్స్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ 2200W ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ ఇప్పుడు సోషల్ మీడియాలో.. కిచెన్ వ్లాగ్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

ఈ కుక్‌టాప్ ఎందుకు స్పెషల్?
సాధారణ ఇండక్షన్ కుక్‌టాప్‌లకి.. దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటో తెలుసా? ‘పాత్రల సెలక్షన్’. ఇండక్షన్ మీద వంట చేయాలంటే కచ్చితంగా ఫ్లాట్ బాటమ్ ఉండాలి. అది కూడా ఇండక్షన్ బేస్ పాత్రలే అయి ఉండాలి. కానీ.. ఈ వార్మెక్స్ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ మీద మీరు ఏదైనా వాడుకోవచ్చు. స్టీల్, అల్యూమినియం, కాపర్, గ్లాస్, సిరామిక్.. ఆఖరికి మట్టి పాత్రలు కూడా.. అంటే మీ పాత కిచెన్ సెట్‌ని మార్చాల్సిన అవసరమే లేదన్నమాట.

2200W పవర్ – రాకెట్ స్పీడ్‌లో వంట:
వంట త్వరగా అవ్వాలంటే.. పవర్ ముఖ్యం. ఇందులో ఉన్న 2200W హీటింగ్ ఎలిమెంట్ చాలా త్వరగా వేడెక్కుతుంది. ఉదయాన్నే ఆఫీసు హడావిడిలో ఉన్నప్పుడు లేదా గెస్ట్‌లు వచ్చినప్పుడు పటా పట్ వంటలు అయిపోవడానికి ఇది సూపర్ హెల్ప్ అవుతుంది. ఇందులో ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి.. తగ్గించుకోవడానికి ఈజీ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి.

Advertisement

ఇంట్లోనే రెస్టారెంట్ లాంటి గ్రిల్లింగ్:
ఈ కుక్‌టాప్ హైలైట్ ఏంటంటే.. దీంతో పాటు వచ్చే ‘గ్రిల్’. అవును.. మీరు విన్నది నిజమే. వంటతో పాటు మీరు గ్రిల్లింగ్ కూడా చేసుకోవచ్చు.

పనీర్ టిక్కా: బయట ఆర్డర్ ఇవ్వక్కర్లేదు. ఇంట్లోనే గ్రిల్ చేయొచ్చు.

చికెన్ రోస్ట్: హెల్తీగా, తక్కువ ఆయిల్‌తో రోస్ట్ చేసుకోవచ్చు.

కూరగాయలు: స్మోకీ ఫ్లేవర్ కావాలనుకునే వారు వెజిటబుల్స్‌ని గ్రిల్ చేసుకోవచ్చు.

ఇది ఒకే ఖర్చుతో రెండు రకాల లాభాలను అందిస్తుంది. ఒకవైపు స్టౌగా, మరోవై పు గ్రిల్లర్‌గా పని చేస్తుంది.

లుక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ఈ కుక్‌టాప్ చూడటానికి చాలా క్లాసీగా ఉంటుంది. దీని పైభాగం హై-క్వాలిటీ టఫ్డ్ క్రిస్టల్ గ్లాస్‌తో వస్తుంది. ఇది కేవలం షో కోసమే కాదు, చాలా స్ట్రాంగ్ కూడా. దీనిపై పడే మరకలను తుడవడం చాలా ఈజీ. ఒక తడి క్లాత్ తో క్లీన్ చేస్తే కొత్త దానిలా మెరిసి పోతుంది. వంటగదిలో ఇది ఉంటే కిచెన్ లుక్కే మారిపోతుంది.

సేఫ్టీ ఫీచర్లు – టెన్షన్ ఫ్రీ కుకింగ్:
వంట చేసేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. ఇందులో ఉన్న కొన్ని స్మార్ట్ ఫీచర్లు ఇవే..

ఆటో షట్-ఆఫ్: ఒకవేళ మీరు స్టౌ కట్టేయడం మర్చిపోయినా.. ఇందులో ఉండే ఆటోమేటిక్ షట్-ఆఫ్ ఫీచర్ మీకు రక్షణగా ఉంటుంది.

చైల్డ్ లాక్: ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు పొరపాటున బటన్లు నొక్కకుండా లాక్ ఫీచర్ ఉంటుంది.

నో రేడియేషన్: ఇండక్షన్ లాగా అయస్కాంత కిరణాల భయం ఇందులో ఉండదు. ఇది పూర్తి ఆరోగ్యకరమైన టెక్నాలజీ.

టైమర్ సెట్టింగ్: పాలు మరిగించాలన్నా.. రైస్ ఉడికించాలన్నా టైమర్ సెట్ చేసుకుంటే చాలు. అదే ఆగిపోతుంది.

Also Read: ఒక్క కుక్కర్‌తో 9 రకాల వంటలు.. రైస్, కర్రీ, బిర్యానీ, కేక్స్ ఇలా అన్నీ క్షణాల్లోనే !

కరెంట్:
చాలా మంది కరెంట్ బిల్లు వస్తుందని భయపడతారు. కానీ వార్మెక్స్ ఇన్‌ఫ్రారెడ్ కుక్‌టాప్ ఎనర్జీ ఎఫిషియంట్. అంటే ఇది చాలా వేగంగా వేడెక్కుతుంది కాబట్టి తక్కువ సమయంలో వంట పూర్తవుతుంది. ఫలితంగా కరెంట్ తక్కువగా కాలుతుంది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఇది ఒక తెలివైన పొదుపు మార్గం.

ఎవరికి ఇది బెస్ట్ ఛాయిస్?
బ్యాచిలర్స్: చిన్న రూమ్‌లో ఉంటూ గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఇది బెస్ట్ ఫ్రెండ్.

పెద్ద ఫ్యామిలీస్: సైడ్ స్టౌగా లేదా గ్రిల్లింగ్ కోసం వాడుకోవచ్చు.

ఆరోగ్యం కోరుకునే వారు: తక్కువ నూనెతో వంట చేసే వారికి గ్రిల్లింగ్ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×