BigTV English
Advertisement

Top 5 Best Earbuds Under Rs 2,000: రూ. 2వేల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ ఇయర్‌బడ్స్.. వీటి బేస్ అదిరిపోద్ది..!

Top 5 Best Earbuds Under Rs 2,000: రూ. 2వేల కంటే తక్కువ ధరకే బ్రాండెడ్ ఇయర్‌బడ్స్.. వీటి బేస్ అదిరిపోద్ది..!

Top 5 Best Earbuds Under Rs 2,000: ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఫుల్ రెష్‌గా కొనసాగుతుంది. అయితే సేల్ ముగియడానికి ఇప్పుడు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో చాలా ఇయర్‌ఫోన్‌లపై 70 శాతం వరకు డిస్కౌంట్లు అందిస్తుంది. మీరు సరికొత్త ఫీచర్‌లతో కూడిన ఇయర్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే మెరుగైన ఆప్షన్‌లను అందించే బడ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోండి.


Noise Combat Buds
నాయిస్ నుండి ఈ గొప్ప ఇయర్‌ఫోన్ 60 గంటల ప్లే సమయాన్ని అందిస్తాయి. దీనితో పాటు ఇది 10 మీటర్ల మైక్ వైర్‌లెస్ రేంజ్ కలిగి ఉంది. ఇది క్వాడ్ మైక్‌తో ENCతో అందుబాటులో ఉంది. ఇది కాకుండా కొనుగోలు చేసిన తర్వాత 7 రోజుల్లో రీప్లేస్‌మెంట్ చేయవచ్చు. ధర గురించి మాట్లాడితే మీరు ఈ ఇయర్‌‌బడ్స్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ధర రూ. 1,199 వద్ద కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.3,999.

Oppo Enco Buds 2
Oppo ఈ ఇయర్‌‌బడ్స్ మైక్‌తో లభిస్తాయి. ఇది ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత 28 గంటల పాటు బ్యాకప్ ఇస్తుంది. అదే సమయంలో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 1.5 గంటల టైమం పడుతుంది. ఇందులో 10ఎమ్ఎమ్ డైనమిక్ బాస్ బూస్ట్ డ్రైవర్ ఉంది. ఇది కాకుండా AI డీప్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. దీని ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,499కి అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 3999.


Also Read: రూ.15వేలకే 11000mAh బ్యాటరీ, 64MP కెమెరా స్మార్ట్‌ఫోన్.. త్వరలో లాంచ్!

BoAt Airdopes Alpha
బోట్‌లోని ఈ అద్భుతమైన ఇయర్‌‌బడ్స్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌తో 35 గంటల పాటు ఉపయోగించవచ్చు. దీనిలో మీరు 13mm డ్రైవర్లు, Dual Mics ENxని ఉంటాయి. ఈ ఇయర్‌ఫోన్‌ని కొనుగోలు చేసిన తర్వాత మీకు నచ్చకపోతే మీరు దానిని 7 రోజుల్లోపు రీప్లేస్ చేయవచ్చు. దీని ధర గురించి మాట్లాడుతే ఈ ఇయర్‌‌బడ్స్ తగ్గింపు ధర రూ. 799. అయితే దీని అసలు ధర రూ. 3499.

Boult Z60 Earbuds
బోల్ట్ ఈ ఇయర్‌బడ్స్‌లో అనేక గొప్ప ఫీచర్లు చూడొచ్చుే. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 గంటల పాటు పని చేస్తుంది. వాయిస్ అసిస్టెంట్ సదుపాయం కూడా ఇందులో ఉంది. దీని ధర గురించి మాట్లాడితే ఈ ఇయర్‌ఫోన్ ఆఫర్ ధర రూ. 899 కాగా దీని అసలు ధర రూ. 2999.

Also Read: నోకియా రీ ఎంట్రీ.. కొత్త రంగులతో 3210 కీప్యాడ్ ఫోన్!

Realme T300
Realme ఈ గొప్ప ఇయర్‌‌బడ్స్‌ 40 గంటల బ్యాటరీ లైఫ్‌తో లభిస్తాయి. ఇది కాకుండా క్వాడ్-మైక్ కాల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ,50ms అల్ట్రా-తక్కువ లేటెన్సీ బ్లూటూత్ 5.3 ఫీచర్‌ని కలిగి ఉంది. దీని ధర 50 శాతం తగ్గింపుతో రూ. 1999లకి ఈ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

iQOO 13 Review: ఐక్యూ 13 టెక్ మార్కెట్‌లోకి ఎంట్రీ.. ఒక్క ఫోన్‌తో మొత్తం ట్రెండ్ మార్చేసింది

Samsung Galaxy S25 Ultra: టెక్ ప్రపంచాన్ని షేక్ చేసే మోడల్.. శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా కొత్త ఫీచర్లు లీక్

Amazon Bumper offer: మ్యూజిక్ లవర్స్‌కు అమెజాన్ అదిరిపోయే ఆఫర్.. ఇదే సరైన సమయం

Oppo 5G: 210ఎంపి కెమెరాతో ఒప్పో గ్రాండ్ ఎంట్రీ.. 7700mAh బ్యాటరీతో మాస్టర్‌ బ్లాస్టర్ ఫోన్

Redmi Note 15: రూ.12,000లకే ఫ్లాగ్‌షిప్ లుక్‌.. రెడ్మీ నోట్ 15 ఫోన్‌ సూపర్ ఫీచర్లు తెలుసా..

Fastest Electric Bikes: ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు, ఒక్కోదాని స్పీడ్ ఎంతో తెలుసా?

Vivo 78 Launch: వివో 78 కొత్త లుక్‌.. ఫోటో లవర్స్‌, గేమర్స్‌కి డ్రీమ్ ఫోన్‌..

Kodak HD Ready LED TV: రూ. 16 వేల కొడాక్ టీవీ జస్ట్ రూ. 8 వేలకే, ఫ్లిప్ కార్ట్ అదిరిపోయే డిస్కౌంట్!

Big Stories

×