E-Paper
Advertisement

Mobile Offers: సండే ధమకా.. మూడు ప్రీమియం ఫోన్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

Mobile Offers: సండే ధమకా.. మూడు ప్రీమియం ఫోన్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు!
Advertisement

Mobile Offers: ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ బచత్ డేస్ సేల్ నేటితో ముగియనుంది. సేల్ చివరి రోజున iPhone 14, Samsung Galaxy S23 5G భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు Motorola Edge 50 Ultra ఈ సేల్‌లో రూ. 5,000 తక్కువ ధరకు మీ సొంతం చేసుకోవచ్చు. మీరు ఈ మూడు ఫోన్‌లను భారీ బ్యాంక్ డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. వీటిపై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే బెనిఫిట్ మీ పాత ఫోన్ పర్పామెన్స్, బ్రాండ్ కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటాయి. మీరు ఈ ఫోన్‌లను సులభమైన EMIలో కూడా ఆర్డర్ చేయవచ్చు.

Motorola Edge 50 Ultra 5G
12 GB RAM+512 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.54,999. బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్‌పై రూ.5 వేల తగ్గింపు ఇస్తోంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి Flipkart Axis బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ పై కంపెనీ రూ.53 వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది. ఫీచర్ల గురించి మాట్లాడితే ఫోన్‌లో మీరు 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ డిస్‌ప్లేను చూడవచ్చు. ఫోన్ సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్స్.

Advertisement

SAMSUNG Galaxy S23 5G
8 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ సామ్‌సంగ్ ఫోన్‌ రూ. 51,999కి ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అందుబాటులో ఉంది. అలానే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై కంపెనీ 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. మీరు ఈ ఫోన్‌ను లో కాస్ట్ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు రూ.43 వేల బెనిఫిట్ పొందవచ్చు. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఫోన్ 6.1 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌లో పని చేస్తుంది. దాని వెనుక ప్యానెల్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

Also Read: కొత్త రంగు వచ్చింది.. మోటో ఎడ్డ్ 50 ప్రో.. భారీగా ఆఫర్లు!

Advertisement

Apple iPhone 14
iPhone 14 ఫోన్ 512 GB మిడ్‌నైట్ కలర్ వేరియంట్ రూ. 88,999కి అందుబాటులో ఉంది. రూ.5 వేల వరకు బ్యాంక్ తగ్గింపుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫోన్  EMI రూ. 3129 నుండి ప్రారంభమవుతుంది. మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మీరు రూ.50 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడుతే కంపెనీ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్‌ప్లేను అందిస్తోంది. ప్రాసెసర్‌గా A15 బయోనిక్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం మీరు ఫోన్‌లో 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను పొందుతారు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×