E-Paper
Advertisement

Flipkart offer: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. జెబ్రోనిక్స్ డాల్బీ సౌండ్ బార్ పై 67% తగ్గింపు

Flipkart offer: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. జెబ్రోనిక్స్ డాల్బీ సౌండ్ బార్ పై 67% తగ్గింపు
Advertisement

Flipkart offer: సౌండ్ అనుభవం ఎలా ఉండాలి… సినిమా చూస్తున్నప్పుడు డైలాగులు చెవిలో స్పష్టంగా వినిపించాలి… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గుండె కంపించాలి… స్టేడియంలో కూర్చుని క్రికెట్ చూస్తున్న ఫీలింగ్ రావాలి… అదే థియేటర్ మాదిరి హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ శబ్ద అనుభవం. అలాంటి అనుభవాన్ని తక్కువ ధరతో అందించడానికి జెబ్రోనిక్స్ కంపెనీ తీసుకొచ్చిన సూపర్ మోడల్… జీబ్రానిక్స్ జ్యూక్ బార్ 9102 ప్రో డాల్బీ ఆడియో సౌండ్‌బార్. ఈరోజు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ ఆఫర్‌తో అందుబాటులోకి వచ్చింది.

అసలు ధర.. ఆఫర్ ధర ఎంత?

Advertisement

ఈ సౌండ్ బార్ సాధారణ ధర రూ.19000. కానీ ఇప్పుడు భారీ తగ్గింపుతో కేవలం రూ.6499 కు బంపర్ డీల్‌గా అందుబాటులోకి వచ్చింది. అంటే మొత్తం మీద దాదాపు రూ.12500 తగ్గింపు వస్తోంది. ఇది 67శాతం తగ్గింపుతో లభిస్తున్న సూపర్ డీల్. ఈ రేంజ్ లో డాల్బీ ఆడియో సౌండ్ బార్ లభించడం చాలా అరుదు. ఇంత భారీ తగ్గింపుతో ఇలాంటి పవర్‌ఫుల్ సౌండ్ బార్ అందుబాటులోకి రావడం కస్టమర్లలో హైలైట్‌గా మారింది.

బ్యాంక్ ఆఫర్లు ఏమైనా ఉన్నాయా?

Advertisement

ఇంకా, ఆఫర్‌పై అదనపు బ్యాంక్ బెనిఫిట్ కూడా ఉంది. కెనరా బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే అదనంగా రూ.649 బ్యాంక్ ఆఫర్ పొందవచ్చు. దీని వల్ల తుద ధర రూ.5850 కు తగ్గిపోతుంది. అంటే రూ.6వేల లోపే డాల్బీ ఆడియోతో 240W పవర్‌ఫుల్ ఆడియో సిస్టమ్‌ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం. ఓ హై రేంజ్ థియేటర్ సౌండ్ లెవల్‌ని పొందాలంటే పెద్ద ఖర్చు ఉండాలి కానీ ఇంత చిన్న ధరలో రావడం వల్ల కస్టమర్లు క్యూలైన్‌లో నిలబడే స్థాయికి డిమాండ్ పెరిగింది.

Also Read: Samsung A74 Smartphone: అమోలేడ్ డిస్‌ప్లేతో శామ్‌సంగ్ ఏ74 ఎంట్రీ.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే..

ఫీచర్లు ఎలా ఉన్నాయి?

ఈ సౌండ్ బార్‌లో బ్లూటూత్ v5.0 ఉంది. అంటే మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ ఏది అయినా వైర్ లేకుండా వెంటనే కనెక్ట్ అవుతుంది. హెచ్‌డిఎంఐ ఏఆర్‌సి సపోర్ట్ ఉంది… అంటే టీవీ నుండి సౌండ్ ని నేరుగా అత్యుత్తమ క్వాలిటీ లో అందిస్తుంది. ఆప్టికల్ ఇన్, యూఎస్‌బి, ఏయూఎక్స్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అంటే పాత టీవీలు, స్మార్ట్ టీవీలు, కంప్యూటర్స్, ఆడియో ప్లేయర్స్ అన్నింటితో కనెక్ట్ చేసుకునే సౌలభ్యం. విడిగా వచ్చే సబ్ వూఫర్ బాస్ క్వాలిటీను స్ట్రాంగ్‌గా ఇస్తుంది. డ్యాన్స్ సాంగ్స్‌లో ఫ్లోర్ కంపించేటట్లు ఫీలింగ్, యాక్షన్ సీన్స్ లో రివర్బరేషన్, ఫైట్స్‌లో పంచ్ ఫీలింగ్ అన్నీ కలిపి వస్తాయి. పెద్ద హాల్, గదిలో కూడా క్లీనుగా సౌండ్ స్ప్రెడ్ అవుతుంది. ఎల్ఈడీ డిస్‌ప్లే ఉండటం వల్ల వాల్యూమ్, మోడ్‌లను డైరెక్ట్‌గా చూడగలుగుతారు.

రివ్యూస్ ఎలా ఉన్నాయి?

ప్రస్తుతం ఈ ఆఫర్ పై డిమాండ్ భారీగా పెరిగిపోయింది. స్టాక్ పరిమితమని ప్లిప్‌కార్ట్ పేర్కొంది. కొంచెం ఆలస్యం చేసినా ఈ ఆఫర్ మిస్సవ్వచ్చు. ఇప్పుడే కొనండి (BUY NOW) నొక్కి కార్ట్‌లో యాడ్ చేస్తే ఆఫర్ వెంటనే లాక్ అవుతుంది. చాలా మంది బిగ్ బిల్లింగ్ కోసం వేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే 3500+ రేటింగ్స్ వచ్చాయి. అందులో చాలా వరకు బెస్ట్ ఫీడ్‌బ్యాక్. చాలా మంది యూజర్లు రివ్యూస్‌లో రాశారు థియేటర్‌లో కూర్చొని సినిమా చూస్తున్న అనుభవం వచ్చింది, స్పోర్ట్స్ కామెంటరీ స్పష్టంగా వినిపించింది, బాస్ లెవల్స్ సూపర్‌గా ఉన్నాయి, ఇంత తక్కువ ధరలో ఇలాంటి అవుట్‌పుట్ ఒక్కటే దొరికే మోడల్ ఇదే అని.

Related News

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

Big Stories

Advertisement
×