E-Paper
Advertisement

సోష‌ల్ మీడియాలో ఈ లేడీ గురించే ఒక‌టే గోల‌..శ్రేయాస్ అయ్య‌ర్ కు ఉన్న రిలేష‌న్ ఏంటి

సోష‌ల్ మీడియాలో ఈ లేడీ గురించే ఒక‌టే గోల‌..శ్రేయాస్ అయ్య‌ర్ కు ఉన్న రిలేష‌న్ ఏంటి
Advertisement

Kashmira Pardeshi-Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ( Punjab Kings ) అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో కూడా పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో పాయింట్లు పట్టికలో కూడా మూడో స్థానంలో నిలిచింది. మొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన విజయం సాధించిన పంజాబ్ కింగ్స్, మూడో స్థానానికి చేరుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఓ లేడీ వీడియో వైరల్ గా మారింది. మొన్నటి నుంచి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ లేడీ ఫోటోలు, వీడియోలు మాత్రమే వైరల్ అవుతున్నాయి. వైర‌ల్ అవుతోన్న ఈ లేడీ, నటి కాశ్మీరా పరదేశి ( Actress Kashmira Pardeshi). ఈమె పంజాబ్ కింగ్స్ ను స‌పోర్ట్ చేస్తూ, స్టేడియంలో సందడి చేశారు. అంతేకాదు, శ్రేయాస్ అయ్య‌ర్ తో ( Shreyas Iyer) డేటింగ్ లో ఉన్న‌ట్లు ప్ర‌చారం చేస్తున్నారు.

Also Read: Abhishek Sharma : ఒరేయ్ చెత్త‌నాకొడుకా..నీకు కళ్ళు దొబ్బాయా ? అంపైర్ ను ప‌చ్చి బూతులు తిట్టిన అభిషేక్

శ్రేయాస్ అయ్య‌ర్ కు ఉన్న కాశ్మీరా రిలేష‌న్ ఏంటి ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మొన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నటి కాశ్మీరా పరదేశి హాజరయ్యారు. దీనికి తగ్గట్టుగానే కెమెరా మ్యాన్ నటి కాశ్మీరా పరదేశిని క్యాప్చర్ చేశాడు. దాదాపు రెండు నిమిషాల పాటు ఆమెపై కెమెరా పెట్టాడు. దీంతో న‌టి కాశ్మీరా పరదేశి అల‌ర్ట్ అయింది. త‌న డ్రెస్ సెట్ చేసుకుంది. ఈ సంద‌ర్భంగా కాశ్మీరా పరదేశి ఎక్స్ ప్రెష‌న్స్ వైర‌ల్ గా మారాయి. దీంతో కాశ్మీరా పరదేశికు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ ప్రియురాలు కాశ్మీరా పరదేశినే అంటూ పోస్టుల పెడుతున్నారు. వీళ్లిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌ని అంటున్నారు.

న‌టి కాశ్మీరా పరదేశి బ్యాగ్రౌండ్ ఏంటి ?

పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా మెరిసిన నటి కాశ్మీరా పరదేశి ( Actress Kashmira Pardeshi), తెలుగు, మ‌రాఠీ, తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసింది. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించింది. ముఖ్యంగా 2018లో నాగశౌర్య నటించిన నర్తనశాల సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది నటి కాశ్మీరా పరదేశి. ఇటు తమిళంలో ఒరేయ్ బామ్మర్ది (తెలుగు డ‌బ్బింగ్) అనే సినిమాలో కూడా నటించి అందరిని మెప్పించారు. తమిళ హీరో కార్తీ నటించిన సర్దార్ సినిమాలో కూడా స్పెషల్ రోజు చేసింది నటి కాశ్మీరా పరదేశి.

Advertisement

Also Read: Hardik Pandya misses out: మ‌హికా శ‌ర్మ ప్రెగ్నెంట్ ? ఢిల్లీతో మ్యాచ్ కు హ‌ర్ధిక్ పాండ్యా దూరం, అంబానీకి చెప్ప‌కుండానే జంప్‌!

 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×