E-Paper
Advertisement

మ‌హికా శ‌ర్మ ప్రెగ్నెంట్ ? ఢిల్లీతో మ్యాచ్ కు హ‌ర్ధిక్ పాండ్యా దూరం, అంబానీకి చెప్ప‌కుండానే జంప్‌!

మ‌హికా శ‌ర్మ ప్రెగ్నెంట్ ? ఢిల్లీతో మ్యాచ్ కు హ‌ర్ధిక్ పాండ్యా దూరం, అంబానీకి చెప్ప‌కుండానే జంప్‌!
Advertisement

Hardik Pandya misses out:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. చివరి క్షణంలో మ్యాచ్ ఆడబోనని ముంబై ఇండియన్స్ యాజమాన్యానికి సమాచారం అందించాడు. దీంతో శనివారం ఢిల్లీతో జరగాల్సిన మ్యాచ్ కు దూరమయ్యాడు హార్థిక్ పాండ్యా. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్య కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. చివరి క్షణంలో హార్దిక్ పాండ్యా తప్పుకోవడం.. జట్టు మొత్తం డిస్టర్బ్ కావడంతో, ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా తొలి ఓటమి చ‌వి చూసింది ముంబై ఇండియన్స్.

Also Read: Lalit Modi-Goenka: సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి..పంత్ కాళ్లు మొక్కే దాకా వ‌ద‌లొద్దు

హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు

Advertisement

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఈ ఐపీఎల్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మొదటి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా సారధ్యంలోని ముంబై ఇండియన్స్ విజయం కూడా సాధించింది. తన మొదటి మ్యాచ్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్‌ ను చిత్తుగా ఓడించింది. ఇక ఇదే ఊపుతో టోర్నమెంటులో కూడా దూసుకు వెళ్తుందని ముంబై అభిమానులు అందరూ ఆశించారు. కానీ హార్దిక్ పాండ్యా పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. చివరి క్షణంలో ఢిల్లీతో జరగాల్సిన మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కు హ్యాండ్ ఇచ్చాడు. రెండో మ్యాచ్ ఆడకుండా తన ప్రియురాలు మ‌హికా శ‌ర్మ‌తో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా మహికా శర్మ ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సంతోషాన్ని తన ప్రియురాలు మహికా శర్మతో విదేశాల్లో పంచుకుంటున్నాడట హార్దిక్ పాండ్యా. అందుకే కేకేఆర్ తో జ‌రిగిన‌ మొదటి మ్యాచ్ పూర్తయిన వెంటనే విదేశీ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. రెండో మ్యాచ్ కు అందుబాటులో ఉంటానని చెప్పి చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చాడట. అందుకే సూర్య కుమార్ యాదవ్ రెండో మ్యాచ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఈ విషయంపై అంబానీ ఫ్యామిలీ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అతని కెప్టెన్సీ కూడా తొలగించే ప్రమాదం ఉందని అంటున్నారు.

మహికా శర్మతో సహ జీవనం చేస్తున్న హార్దిక్ పాండ్యా

Advertisement

తన మొదటి భార్య నటాషాకు విడాకులు ఇచ్చిన టీమిండియా డేంజర్ ఆటగాడు హార్థిక్ పాండ్యా, మహికా శర్మతో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోకపోయినా కలిసి తిరుగుతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ప్రస్తుతమైతే సహజీవనం చేస్తున్నారని అందరికీ తెలిసిందే. హార్దిక్ పాండ్యా ఏ మ్యాచ్ ఆడిన వెంట వెళ్తూ సందడి చేస్తోంది మహికా శర్మ. ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి. మోడల్ గా కూడా ఆమెకు గుర్తింపు ఉంది.

Also Read: Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×