E-Paper
Advertisement

ఒరేయ్ చెత్త‌నాకొడుకా..నీకు కళ్ళు దొబ్బాయా ? అంపైర్ ను ప‌చ్చి బూతులు తిట్టిన అభిషేక్

ఒరేయ్ చెత్త‌నాకొడుకా..నీకు కళ్ళు దొబ్బాయా ? అంపైర్ ను ప‌చ్చి బూతులు తిట్టిన అభిషేక్
Advertisement

Abhishek Sharma :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో అభిషేక్ శర్మ ( Abhishek Sharma) ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అంపైర్ ను బండ బూతులు తిట్టి, అడ్డంగా దొరికాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ పై 25% మ్యాచ్ ఫీజులో ఫైన్ (  Abhishek Sharma Fine) విధిస్తూ ఐపీఎల్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన కేకేఆర్ వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో చోటు చేసుకుంది. అయితే లేటెస్ట్ గా అంపైర్ ను అభిషేక్ శర్మ తిట్టిన వీడియో వైరల్ గా మారింది. నీకు కళ్ళు దొబ్బాయా? నాది ఔట్ కాదంటూ అంపైర్ ను తిడుతూ అభిషేక్ శర్మ ఈ వీడియోలో కనిపించారు. దీని ఆధారంగానే ఐపీఎల్ క్రికెట్ కౌన్సిల్ ఫైన్ వేసింది.

Also Read: Shahid Afridi On Petrol: లీట‌ర్ పెట్రోల్ రూ. 500 కాదు, రూ.2000 పెంచినా త‌ప్పులేదు..పాక్ స‌ర్కార్ పై షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

అభిషేక్ శర్మ క్యాచ్ వివాదం ఏంటి ?

Advertisement

సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ జట్ల ( Kolkata Knight Riders vs Sunrisers Hyderabad ) మధ్య ఏప్రిల్ రెండవ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో 40కి పైగా పరుగులు సాధించిన తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. బ్లెస్సింగ్ ముజారాబానీ బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు అభిషేక్ శర్మ. అయితే అభిషేక్ శర్మ కొట్టిన బంతి నేలకు తగిలిన తర్వాత వరుణ్ చక్రవర్తి క్యాచ్ అందుకున్నట్లు కెమెరాలలో కనిపించింది. దీంతో అందరూ అది నాటౌట్ అని అనుకున్నారు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఒకటి ఇచ్చాడు. దీంతో హైదరాబాద్ అభిమానులతో పాటు అభిషేక్ శర్మ నిరాశకు గురయ్యాడు.

బండ బూతులు తిట్టిన అభిషేక్ శర్మ

అభిషేక్ శర్మ క్యాచ్ వివాదంగా ( Abhishek Sharma Catch Controversy) మారిన సంగతి తెలిసిందే. అయితే అంపైర్ తీసుకున్న నిర్ణయం తప్పని అభిషేక్ శర్మ సీరియస్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మైదానాన్ని వీడేటప్పుడు ఫీల్డ్ అంపైర్ ను బండ బూతులు తిడుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అభిషేక్ శర్మ పై 25% మ్యాచ్ ఫీజులో ఫైన్ విధించింది ఐపీఎల్ కౌన్సిల్. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే నాలుగు బౌండరీలు ఉన్నాయి. 228 స్ట్రైక్ రేట్ తో ఇరగదీసాడు అభిషేక్ శర్మ. అటు హెడ్ కూడా 46 పరుగులతో రాణించాడు. ఫైనల్ గా కేకేఆర్ పైన 65 పరుగుల తేడాతో విజయం సాధించింది హైదరాబాద్. దీంతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అభిమానులు రిలీఫ్ అయ్యారు.

Advertisement

 

Also Read: Lalit Modi-Goenka: సంజీవ్ గోయెంకా దుర్మార్గుడు, వాడిపై బ్యాన్ వేయాలి..పంత్ కాళ్లు మొక్కే దాకా వ‌ద‌లొద్దు

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×