E-Paper
Advertisement

Yograj Singh: శశాంక్ సింగ్ చేతుల‌కు వాత‌లు పెట్టాలి…అప్పుడే క్యాచ్ లు స‌రిగ్గా ప‌డ‌తాడు

Yograj Singh: శశాంక్ సింగ్ చేతుల‌కు వాత‌లు పెట్టాలి…అప్పుడే క్యాచ్ లు స‌రిగ్గా ప‌డ‌తాడు
Advertisement

Yograj Singh:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 50కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. మరో 20 మ్యాచ్ లు జరిగితే టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. మార్చి 28వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ మే 31వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్ (Shashank Singh) చెత్త ఫీల్డింగ్ కనబరుస్తున్నాడు. మొన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ సందర్భంగా వరుసగా మూడు క్యాచ్ లు వదిలేశాడు.

Also Read: PAK VS BAN: షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్‌…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ

శశాంక్ సింగ్ చెత్త ఫీల్డింగ్.. క్యాచ్ లు అన్ని మిస్

Advertisement

లేటెస్ట్ గా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా శశాంక్ సింగ్ కీలక క్యాచ్ వదిలి.. పంజాబ్ కింగ్స్ కొంప ముంచాడు. శశాంక్ సింగ్ ఒక్కడే కాదు పంజాబ్ కింగ్స్ లో ఉన్న మిగిలిన ప్లేయర్లు కూడా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా క్యాచ్ లు వదిలేశారు. వికెట్ కీపర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా ఇషాన్ కిషన్ స్టంప్ ను మిస్ చేశాడు. దీంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసి, పంజాబ్ కింగ్స్ పైన విజయం సాధించింది. ఈ దెబ్బకు పాయింట్ల పట్టికలో కూడా నెంబర్ వన్ స్థానంలోకి దూసుకు వెళ్లింది స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్.

శశాంక్ సింగ్ చేతుల‌కు వాత‌లు పెట్టాలి…అప్పుడే క్యాచ్ లు స‌రిగ్గా ప‌డ‌తాడు

అయితే పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు ఇలా వరుసగా క్యాచ్ లు వదిలివేయడంపై యువరాజ్ సింగ్ ( Yuv Raj singh) తండ్రి యోగరాజ్ సింగ్ (Yograj Singh) హాట్ కామెంట్స్ చేశారు. క్యాచ్ లు వదిలి వేసే వెధవల చేతులను కాల్చాల్సిందేనంటూ ఘాటుగా స్పందించాడు. క్యాచ్ లు వదిలేసే వాళ్లను అస్సలు క్షమించ కూడదని ఫైర్ అయ్యారు. నా జట్టులో ఎవరైనా ఇలా క్యాచులు వదిలి వేస్తే… చేతులకు ఎర్రటి వాతలు పెట్టేవాడినని వార్నింగ్ ఇచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు క్యాచులు పట్టించి.. వాళ్ల చేతులు ఎర్రగా మారేలా చేసే వాడిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు యోగరాజ్ సింగ్.

Advertisement

పంజాబ్ కింగ్స్ ఆటగాళ్ల‌ను కూడా ఇలాగే తయారు చేయాలని సూచనలు చేశారు. లేకపోతే బరితెగించి ఆడతారని ఫైర్ అయ్యారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు టైటిల్ కొట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఏ జట్టైనా ఫైనల్ దాకా వెళ్లి టైటిల్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు యువరాజు తండ్రి యోగరాజ్ సింగ్.

Also Read: Prince Yadav: విరాట్ కోహ్లీని డ‌కౌట్ చేసిన ప్రిన్స్ యాద‌వ్ పై 2 ఏళ్ల‌ బ్యాన్, వీడు ఇంత ఛీట‌ర్ అని తెలీదు ?

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×