BigTV English

Anushka – Virat Kohli: కోహ్లీ కాపురంలో చిచ్చు పెట్టిన అవ్‌నీత్.. హ్యాండ్ ఇచ్చిన అనుష్క !

Anushka – Virat Kohli: కోహ్లీ కాపురంలో చిచ్చు పెట్టిన అవ్‌నీత్.. హ్యాండ్ ఇచ్చిన అనుష్క !

Anushka – Virat Kohli:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ప్లే ఆఫ్ చేరుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణిస్తుందన్న సంతోషంలో విరాట్ కోహ్లీ ఉంటే… ఆయన కాపురంలో కొత్త సమస్య వచ్చింది. ఓ అమ్మాయి కారణంగా… విరాట్ కోహ్లీ కుటుంబంలో విభేదాలు తెరపైకి వచ్చాయి. విరాట్ కోహ్లీ తో ఆయన సతీమణి అనుష్క శర్మ మాట్లాడడం లేదని తెలుస్తోంది. అతన్ని దూరం పెట్టారని సమాచారం అందుతుంది.


విరాట్ కోహ్లీ కాపురం కూల్చిన అవ్‌నీత్ కౌర్ ( Avneet Kaur )

ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కాపురాన్ని బాలీవుడ్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్ ( Avneet Kaur ) కూల్చే కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవ్‌నీత్ కౌర్ ఫోటోను విరాట్ కోహ్లీ… ఇటీవల లైక్ కొట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఆమె ఫోటోను.. విరాట్ కోహ్లీ లైక్ కొట్టాడో లేదో తెలియదు కానీ… కొంతమంది సోషల్ మీడియాలో మాత్రం దీన్ని బాగా వైరల్ చేశారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ నటి అవ్‌నీత్ కౌర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవ్‌నీత్ కౌర్ అకౌంటు ఫాలోవర్స్ కూడా అమాంతం పెరిగి పోయారు. విరాట్ కోహ్లీ అలాగే అవ్‌నీత్ కౌర్ మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందని… ఆయన అభిమానులు ఆమెను ఫాలో కావడం మొదలుపెట్టారు.


మరి కొంతమంది ఈ బాలీవుడ్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్ ఎవరు…? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని సెర్చ్ చేయడం కూడా మొదలుపెట్టారు. దీంతో అవ్‌నీత్ కౌర్ ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగి పోయారు. ఆమె సోషల్ మీడియా బ్రాండ్ కూడా పెరిగింది. ఒక పోస్ట్ కు 5 లక్షలకు పైగా తీసుకుంటుందని సమాచారం. గతంలో లక్ష రూపాయలకు కూడా అవ్‌నీత్ కౌర్ ను ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆమె ఫోటోను విరాట్ కోహ్లీ లైక్ కొట్టాడో… అవ్‌నీత్ కౌర్ బ్రాండ్ విలువ పెరిగింది.

అయితే ఆ బాలీవుడ్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్ లైఫ్ బాగానే ఉంది కానీ… విరాట్ కోహ్లీ పచ్చడి కాపురంలో విభేదాలు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ బ్యూటీ అవ్‌నీత్ కౌర్ ఫోటోను లైక్ చేసినందుకు విరాట్ కోహ్లీ పై చాలా సీరియస్ గా ఉందట ఆయన భార్య అనుష్క శర్మ. ఈ విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా బెంగళూరులోని ఓ ఈవెంట్ కు అనుష్క శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా.. తన కారులోంచి విరాట్ కోహ్లీ దిగగా… అనుష్క శర్మకు చేయి…. పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే అనుష్క శర్మ మాత్రం విరాట్ కోహ్లీకి చేయి ఇచ్చేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దింతో అవ్‌నీత్ కౌర్ కారణంగా అనుష్క , కోహ్లీ మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×