E-Paper
Advertisement

Aus vs Eng 2nd Test: యాషెస్‌ సిరీస్ లో ఇదేం అరాచ‌కం రా..బీర్ లాగే మూత్రం తాగేసిన అభిమాని

Aus vs Eng 2nd Test: యాషెస్‌ సిరీస్ లో ఇదేం అరాచ‌కం రా..బీర్ లాగే మూత్రం తాగేసిన అభిమాని
Advertisement

Aus vs Eng 2nd Test:  యాషెస్‌ సిరీస్‌ 2025 టోర్నమెంట్ ( The Ashes, 2025-26 ) చాలా రసవంతరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో రెండు టెస్టులు పూర్తి కాగా, ఈ రెండు టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో 2-0 తేడాతో ఈ సిరీస్ లో దూసుకు వెళ్తోంది కంగారు జట్టు. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని బీరు తరహాలోనే తన మూత్రాన్ని తాగేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

బీర్ తాగినట్టు.. మూత్రం తాగేసిన అభిమాని

Advertisement

యాషెస్‌ సిరీస్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia vs England, 2nd Test) మధ్య ఇవాల్టి వరకు రెండవ టెస్టు జరిగిన సంగతి తెలిసిందే. గ‌బ్బా వేదికగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ అభిమాని చేసిన ఓ పని ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా ఈ టెస్ట్ మ్యాచ్ లో ఎక్కువగా వైన్ లేదా బీర్లు తాగుతూ స్టేడియంలో అభిమానులు కనిపిస్తూ ఉంటారు. అయితే ఓ అభిమాని ఏకంగా తన మూత్రంను తాగేశాడు. మొదట గ్లాస్ లో బీరు తాగిన అతడు, అది ఫినిష్ కాగానే మూత్రం తాగేశాడట‌. ఆ మూత్రం తాగింది ఇంగ్లాండ్ దేశానికి చెందిన అభిమాని.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రక రకాల కామెంట్స్ కూడా పెడుతున్నారు క్రికెట్ అభిమానులు. వాడికి బీర్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కావచ్చు.. అందుకే కక్కుర్తి పడి మూత్రం తాగేసాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ ఓడిపోతుందని బాధలో ఉన్న ఆ అభిమాని, తన మూత్రాన్ని తాగేసినట్లు మరి కొంత మంది అంటున్నారు. ఇక మరి కొంత మంది అది మూత్రం కాదు మీరే అని అంటున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. మొత్తానికి స్టేడియంలో మూత్రం తాగడం హాట్ టాపిక్ అయింది.

రెండో టెస్ట్ లో విజ‌యం

Advertisement

యాషెస్ టెస్ట్ సిరీస్ ( The Ashes, 2025-26 )  నేప‌థ్యంలో రెండో టెస్ట్ లో ( Australia vs England, 2nd Test)  విజ‌యం సాధించింది ఆసీస్‌. ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో 334 ప‌రుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 241 ప‌రుగుల‌కు కుప్ప కూలింది. ఆస్ట్రేలియా ( Aus) ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో 511 సాధించ‌గా, రెండో ఇన్నింగ్స్ లో 69 ప‌రుగులు సాధించి 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది కంగారు జ‌ట్టు.

ALSO READ: KL Rahul: స‌ల‌హాలు ఇచ్చిన కోహ్లీ ప‌రువు తీసిన రాహుల్‌..ప‌క్క‌కు వెళ్లి కూర్చో అంటూ 

 

Related News

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

Big Stories

Advertisement
×