E-Paper
Advertisement

Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌
Advertisement

Hardik Pandya:  టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) సందర్భంగా గాయం బారిన పడిన హార్దిక్ పాండ్యా, ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాడు. దక్షిణాఫ్రికా తో జరిగే టీ20 లకు కూడా సెలెక్ట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా తన ప్రియురాలితో ఫుల్ ఎంజాయ్ మూడ్ లో కనిపిస్తున్నాడు. ఎప్పుడు చూసినా జిమ్లో కనిపించే హార్దిక్ పాండ్యా, తాజాగా తన ప్రియురాలి మహికా శర్మ ( Mahieka Sharma )తో రొమాన్స్ చేస్తూ మరోసారి దొరికిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి.

Also Read: Grace Hayden: నగ్నంగా తిరుగుతానంటూ బోల్డ్ కామెంట్స్‌..చివ‌రి క్ష‌ణంలో కాపాడిన రూట్

జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

Advertisement

టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖ నటి మహికా శర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రేమలో ఉన్నట్లు మాత్రం అధికారికంగా ప్రకటించగా, పెళ్లి త్వరలో చేసుకోబోతున్నారట. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు ఒకే ఫ్లాట్ లో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు పొద్దున లేస్తే ఇద్దరు కలిసి జిమ్ లో వర్కౌట్స్ చేయడం, సాయంత్రం అయితే జాలిగా తిరగడం లాంటివి చేస్తున్నారు. ఇంకా లేటెస్ట్ గా డిప్స్ కొడుతూ ఈ ఇద్దరు రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఎదురెదురుగా డిప్స్ కొడుతూ ఇద్దరు రచ్చ చేశారు. లిప్స్ కొడుతూనే తన ప్రియుడు హార్దిక్ పాండ్యాకు మహికా శర్మ ( Mahieka Sharma ) ముద్దులు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. వీళ్ళు జిమ్ లోనే సంసారం మొదలుపెట్టారు క‌దరా అంటున్నారు.

నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అలాగే నటాషా ఇద్దరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రెండు సంవత్సరాల కిందట తన మొదటి భార్య నటాషాకు విడాకులు ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. దీంతో వీళ్లిద్దరికి జన్మించిన అగస్త్య పాండ్య, ఇద్దరి దగ్గర పెరుగుతున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల వీళ్ళు విడాకులు తీసుకోగా, కోట్లల్లో భరణం కూడా హార్దిక్ పాండ్యా ఇచ్చినట్లు సమాచారం. విడాకుల తర్వాత నటాషా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికీ, హార్దిక్ పాండ్యా మాత్రం సింగిల్ లైఫ్ లీడ్ చేయలేక మహికా శర్మను ప్రేమించాడు. త్వరలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ మేరకు హార్దిక్ పాండ్యాతో పాటు మహికా శర్మ ( Mahika Sharma) అధికారికంగా ప్రకటన చేశారు. దీంతో ఈ ఇద్దరు బహిరంగంగానే రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు.

Advertisement

Also Read: IPL 2026: వీడు అంత మొన‌గాడా..ఒక్క మ్యాచ్ కు రూ.50 ఇవ్వాల‌ట‌, 4 మ్యాచ్ లే ఆడ‌తాడ‌ట !

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×