E-Paper
Advertisement

Babar Azam: బాబ‌ర్ ఆజాంపై ట్రోలింగ్…చికెన్‌ మోమోస్ అంటూ ఆడుకుంటున్నారుగా క‌దరా

Babar Azam: బాబ‌ర్ ఆజాంపై ట్రోలింగ్…చికెన్‌ మోమోస్ అంటూ ఆడుకుంటున్నారుగా క‌దరా
Advertisement

Babar Azam:  పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం ( Babar Azam) బ్యాటింగ్ లో అద్భుతాలు చేయడం కంటే, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాడు. వచ్చిరాని ఇంగ్లీషులో మాట్లాడి దారుణంగా ట్రోలింగ్‌ కూడా గురవుతున్నాడు. ఇప్పటికే తన లొట్ట పీస్ ఇంగ్లీష్ తో చాలా సార్లు దొరికిపోయిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం, తాజాగా మరోసారి బుక్ అయ్యాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ చికెన్ మోమోస్ ( Babar Azam Momos ) అంటూ కామెంట్ చేశాడు. ఇంగ్లీషులో మూమెంట్స్‌ అనే పదం పలకపోయి.. మోమోస్ అంటూ నోరు జారాడు. అది కూడా కెవిన్ పీట‌ర్స‌న్ ( Pietersen ) స‌మ‌క్షంలో ఈ కామెంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్, బాబర్ ఆజాం ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వీడికి బ్యాటింగ్ తో పాటు మాట్లాడడం కూడా చేతకాదు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

Also Read: Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

బాబ‌ర్ పై ట్రోలింగ్…చికెన్‌ మోమోస్ అంటూ ఆడుకుంటున్నారుగా క‌దరా

Advertisement

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం ( Babar Azam) గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతుంది. ఒక‌ప్పుడు పాకిస్తాన్ జ‌ట్టును ఏలాడు. విరాట్ కోహ్లీ త‌ర‌హాలోనే పాకిస్తాన్ జ‌ట్టును చాలా రోజులు డీల్ చేశాడు. అయితే అలాంటి పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం, తన కెప్టెన్సీని కోల్పోవడమే కాకుండా జట్టులోనే అవకాశాలను దక్కించుకోవడం లేదు. ఏడాదిలో ఒకటి, రెండు మ్యాచ్ లు తప్ప అతనికి అవకాశం రావడం లేదు. వచ్చిన అవకాశాన్ని కూడా బాబర్ ఆజాం సద్వినియోగం చేసుకోవడం లేదు. ఈ మధ్యకాలంలో టెస్టుల‌లో కాస్త మెరుగ్గా రాణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ఆడుతున్నాడు బాబర్ ఆజాం. ఇందులో కూడా టెస్ట్ ప్లేయర్ లాగా ఆడుతున్నాడని ట్రోలింగ్ కూడా జరుగుతోంది.

ఇలాంటి నేపథ్యంలో బాబర్ ఆజాం మరోసారి ట్రోల్లింగ్ కు గురయ్యాడు. అతనికి ఇంగ్లీష్ రాదన్న సంగతి తెలిసిందే. వచ్చి రానీ ఇంగ్లీషులో ఏదో ఒక కామెంట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాం. అయితే లేటెస్ట్ గా ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఆధ్వర్యంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు బాబర్ ఆజాం. ఈ సందర్భంగా లెగ్ స్టాంపా, లేక ఆఫ్ స్టంపా అంటూ కెవిన్ పీటర్సన్ ప్రశ్నిస్తాడు. ఈ సందర్భంగా బాబర్ ఆజాం చేసిన కామెంట్ వైరల్ గా మారింది. డిపెండ్స్ ఆన్‌ మూమెంట్స్ అనబోయి, మోమోస్ అంటూ కామెంట్ చేస్తాడు. ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజాంను దారుణంగా ఆడుకుంటున్నారు. వీడి పొట్ట కోసినా కూడా ఒక్క ఇంగ్లీష్ ముక్క రాదని చురకలు అంటిస్తున్నారు.

Advertisement

Also Read: BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

Related News

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

Big Stories

Advertisement
×