E-Paper
Advertisement

Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు
Advertisement

Virat Kohli Century:  టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఫేక్ ఫ్యాన్స్ ఉన్నట్లు మరోసారి రుజువు అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లీ ఫోటోలు, అతని వీడియోలు మాత్రమే వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం విరాట్ కోహ్లీకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఇందులో కొంతమంది ఒరిజినల్ ఫ్యాన్స్ ఉంటే, మరి కొంతమంది ఫేక్ గాళ్లు కూడా ఉన్నారు. తాజాగా ఈ విషయం బయటపడింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా ( India vs New Zealand, 1st ODI ) మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని, అతడు సెంచరీ చేయకపోతే వారం రోజుల పాటు అన్నం తినను అంటూ ప్లకార్డు పట్టుకుని రచ్చ చేశాడు ఓ బుడ్డోడు. ఈ తరుణంలోనే 93 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔట్ కావడంతో, ఆ బుడ్డోడు అసలు తినడు అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు షాక్ ఇస్తూ, విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయాక మంచి బర్గర్ తిన్నాడు ఆ బుడ్డోడు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో విరాట్ కోహ్లీకి అంద‌రూ ఫేక్ ఫ్యాన్స్ ( Virat Kohli Fans) ఉన్నారంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

కోహ్లీకి అంద‌రూ ఫేక్ ఫ్యాన్స్‌

Advertisement

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( India vs New Zealand, 1st ODI ) మధ్య నిన్న మొట్టమొదటి వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. వడోదర వేదికగా జరిగిన ఈ తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి వరకు పోరాడిన టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ( Virat Kohli) సెంచరీ మిస్ చేసుకున్నాడు. 93 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు విరాట్ కోహ్లీ. దీంతో స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ అందరూ ఉలిక్కిపడ్డారు. ఒకసారి గా సైలెంట్ అయిపోయారు. విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఉంటే బాగుండేదని రియాక్షన్స్ ఇచ్చారు అభిమానులు.

ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తేనే అన్నం తింటానంటూ ప్లకార్డు పట్టుకొని ఓ కుర్రాడు రచ్చ చేశాడు. అయితే, విరాట్ కోహ్లీ సెంచరీ మిస్ అయి అవుట్ అయిన తర్వాత, ఆరగిస్తూ ఆ బుడ్డోడు కనిపించాడు. దీంతో విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్స్ అందరు ఫేక్ గాళ్లు అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోని కి  (Ms Dhoni) నిజమైన ఫ్యాన్స్ ఉంటారని.. మిగిలిన క్రికెటర్ల అందరికీ ఫేక్ గాళ్లే అభిమానులు అంటూ రచ్చ చేస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.

Advertisement

 

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

 

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×