E-Paper
Advertisement

గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో బెన్ స్టోక్స్‌..భ‌యంక‌ర‌మైన వ్యాధి సోకిందంటూ ప్రచారం

గుర్తు ప‌ట్ట‌లేని స్థితిలో బెన్ స్టోక్స్‌..భ‌యంక‌ర‌మైన వ్యాధి సోకిందంటూ ప్రచారం
Advertisement

Ben Stokes:  ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు, ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నాడు. తాజాగా జోఫ్రా ఆర్చర్ (jofra archer ) ఐపీఎల్ టోర్నమెంట్ లో ఆడడంపై మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు బెన్ స్టోక్స్. ఈ క్రమంలోనే బెన్ స్టోక్స్ గుర్తుపట్టలేని స్థితిలో కనిపించాడు. దాదాపు 70 సంవత్సరాల వృద్ధుడిలాగా ఆయన దర్శనమిచ్చారు. దీంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు బెన్ స్టోక్స్ కు ఏమైంది ? ఏదైనా వ్యాధి సోకిందా? ఇంత భయంకరంగా మారిపోయాడు ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అసలు అతనికి ఏమైందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

బెన్ స్టోక్స్ కు అసలు ఏమైంది అంటే ?

Advertisement

2026 ఫిబ్రవరి మాసంలో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ కు (Ben Stokes surgery)  తీవ్రమైన గాయం అయింది. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా ఓ బంతి వచ్చి నేరుగా ముఖానికి తాకింది. ఈ క్రమంలో అతని దవడ ఎముక కూడా విరిగినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మేజర్ ఫేషియల్ రీకన్ స్క్రక్టివ్ సర్జరీ చేయించుకున్నాడు. దీంతో అతని ముఖం మొత్తం మారిపోయింది. దాదాపు ఆరు నెలల తర్వాత మీడియం ముందుకు వచ్చిన బెన్ స్టోక్స్, ఓ వృద్ధుడి లాగా కనిపించాడు. దీంతో అతని ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ అవతారంలో బెన్ స్టోక్స్.. ఇక క్రికెట్ ఆడటం కష్టమేనని సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతని ముఖంలో పసలేదని, ఆడినా దండగే అంటున్నారు. అతడు మళ్లీ మొదటిలాగా ఫిట్నెస్ సంపాదించడం కష్టమేనని చెబుతున్నారు.

జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ ఆడటంపై స్టోక్స్ కీలక వ్యాఖ్యలు

ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ ( ENG VS NZ) మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ కంటే ఐపీఎల్ ఎక్కువైందా ? అంటూ జోఫ్రా ఆర్చర్ ను ఉద్దేశించి మైకేల్ వాన్ లాంటి ఇంగ్లాండు దిగ్గజాలు విమర్శలు చేశాయి. అయితే ఈ నేపథ్యంలో విమర్శలు చేసే వాళ్లకు కౌంటర్ ఇస్తూ… జోఫ్రా ఆర్చర్ కు మద్దతు తెలిపాడు బెన్ స్టోక్స్. దాదాపు రెండు నెలల పాటు ఐపిఎల్ ( IPL 2026) ఆడిన జోఫ్రా ఆర్చర్ కు కచ్చితంగా రెస్ట్ అవసరమని.. అందుకే టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్నాడని వెల్లడించారు. రెస్ట్ తీసుకోకుండా టెస్ట్ సిరీస్ ఆడితే, అతడు గాయపడతాడని వెల్లడించారు. ఐపీఎల్ ఆడినందుకు అలా అవమానించడం ఎందుకు..? ఒకవేళ తాను ఇంగ్లాండ్ జట్టుకు ఆడబోనని తెగేసి చెబితే… ఏం పీకుతారని కౌంటర్ ఇచ్చాడు బెన్ స్టోక్స్. దీంతో బెన్ స్టోక్స్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Advertisement

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×