E-Paper
Advertisement

Inzamam-ul-Haq: వరుణ్ చక్రవర్తిది బౌలింగ్ త్రో బౌలింగ్‌..ఐసీసీకి ఫిర్యాదు చేస్తాన‌ని వార్నింగ్

Inzamam-ul-Haq: వరుణ్ చక్రవర్తిది బౌలింగ్ త్రో బౌలింగ్‌..ఐసీసీకి ఫిర్యాదు చేస్తాన‌ని వార్నింగ్
Advertisement

Inzamam-ul-Haq: టీమిండియా మిస్టరీస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి  ( varun chakravarthy) బౌలింగ్ యాక్షన్ పై పాకిస్తాన్ కొత్త కుట్రలకు తెరలేపింది. అతని బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు ఉన్నాయని.. ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతడు ఇల్లీగల్ బౌలింగ్ చేసినప్పటికీ కూడా ఐసీసీ పట్టించుకోవడంలేదని ఇంజమామ్ వుల్ హక్ హాట్ కామెంట్స్ చేసినట్లు పోస్ట్ వైరల్ గా మారింది. దీనిపైన స్వ‌యంగా తానే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని ఇంజమామ్ వుల్ హక్ వార్నింగ్ ఇచ్చాడట. ఈ త‌రుణంలోనే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ యాక్షన్ పైన ఐసీసీ చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పాక్ ఫ్యాన్స్‌.

Also Read: Albie vs Morne Morkel: మోర్కెల్ కుటుంబంలో చిచ్చు పెట్టిన‌ ఇండియా, ద‌క్షిణాఫ్రికా మ్యాచ్..ఆ త‌ల్లి గుండె కోత ఎవ‌రికి చెప్పుకోవాలి

వరుణ్ చక్రవర్తిది బౌలింగ్ త్రో బౌలింగ్‌..ఐసీసీకి ఫిర్యాదు చేస్తాన‌ని వార్నింగ్

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణిస్తున్నాడు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. తన బౌలింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉన్న నేపథ్యంలో బ్యాటర్లు అర్థం చేసుకోలేక వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లలో ప్రాతినిధ్యం వహించాడు వరుణ్ చక్రవర్తి. ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి టీమిండియా విజయానికి రహదారి వేశాడు. టీమిండియా అవలీలగా ఈ నాలుగు మ్యాచ్ లలో గెలవడం వెనక వరుణ్ చక్రవర్తి కృషి ఖచ్చితంగా ఉంది.

ముఖ్యంగా పాకిస్తాన్ పైన అతని ప్రదర్శన అద్భుతం. యూఎస్ఏ జట్టు పైన ఒక వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తి, నమీబియా పైన ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కేవలం ఏడు పరుగులు ఇచ్చిన వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయడం గమనార్హం. ఇక పాకిస్తాన్ పైన 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అవి కూడా రెండు కీలకమైనవి కావడం విశేషం. ఇక నిన్న నెదర్లాండ్స్ పైన 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

వరుణ్ చక్రవర్తిపై ఫిర్యాదు చేస్తాన‌ని బెదిరింపులు

Advertisement

ఇలా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తిని టార్గెట్ చేశారు పాకిస్తాన్ వెధ‌వలు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పై అనుమానాలు ఉన్నాయంటూ తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ కూడా బాంబు పేల్చారట. అతని బౌలింగ్ కాస్త తేడాగా ఉందని… బాగా పరిశీలించి చూస్తేనే ఇది అర్థమవుతుందని వెల్లడించారు. అతనిపై ఐసీసీకి ( ICC) కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారట ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq). అయితే, దీనిపై ఇండియ‌న్ ఫ్యాన్స్ కౌంట‌ర్ ఇస్తున్నారు. ముస్మాన్ తారిక్ పై ట్రోలింగ్ చేస్తున్న నేప‌థ్యంలో ఇంజ‌మామ్ ఈ కుట్ర‌లు చేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు.

Also Read:  CT 2029-WC 2031 Fact Check: ఇండియాను దెబ్బ‌కొట్టిన పాకిస్తాన్‌..ఐసీసీ ఈవెంట్లు ర‌ద్దు..ఇక బీసీసీఐ రోడ్డున ప‌డ‌ట‌మే !

 

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×