E-Paper
Advertisement

VIRAT KOHLI : ఒక్క మ్యాచ్ ఓడినందుకే ఇంత కోపమా..? కోహ్లీ ఓవర్ త్రో పై దారుణంగా ట్రోలింగ్

VIRAT KOHLI : ఒక్క మ్యాచ్ ఓడినందుకే ఇంత కోపమా..? కోహ్లీ ఓవర్ త్రో పై దారుణంగా ట్రోలింగ్
Advertisement

VIRAT KOHLI :  ఐపీఎల్ సాధార‌ణంగా ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం క‌ష్ట‌మే. ముఖ్యంగా ఏ ఆట‌గాడు ఎప్పుడు అద్భుతంగా రాణిస్తాడో కూడా ఊహించ‌లేము. ముఖ్యంగా నిన్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జ‌ట్టు తొలుత గుజ‌రాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు 19.2 ఓవ‌ర్ల‌కు 155 ప‌రుగులు సాధించి ఆల్ ఔట్ అయింది. తొలుత టీమిండియా క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిరన‌ప్పటికీ.. ఆ త‌రువాత వ‌రుస వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది ఆర్సీబీ.

Also Read : Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

కోహ్లీ ఓవర్ త్రో పై ట్రోలింగ్

Advertisement

ఇక ఆ త‌రువాత 156 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఓపెన‌ర్లు కాస్త ప‌ర్వాలేద‌నిపించారు. కానీ ఆర్సీబీ స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడ‌నటంలో ఎలాంటి సందేహం లేదు. త‌న కెరీర్ లో ఎన్నో అద్భుత‌మైన క్యాచ్ లు అందుకున్నాడు. ఎన్నో ర‌నౌట్స్ కూడా చేశాడు. అలాంటి కోహ్లీ ఐపీఎల్ లో గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఘోర త‌ప్పిదం చేసాడు. అత‌ని మిస్ ఫీల్డ్ కార‌ణంగా గుజ‌రాత్ టైటాన్స్ అద‌నంగా 5 ప‌రుగులు వ‌చ్చాయి. విరాట్ కోహ్లీ చేసిన ఫీల్డింగ్ మిస్టేక్ చూసి త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో పాటు కామెంటేట‌ర్లు అంతా ఒక్కసారిగా ఆశ్చ‌ర్య‌పోయారు.  హ‌జెల్ వుడ్  వేసిన నాలుగో ఓవ‌ర్ లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ పై సోష‌ల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.

అసహనానికి గురైన కోహ్లీ 

ఈ ఓవ‌ర్ రెండో బంతిని జోష్ హ‌జెల్ వుడ్ టైట్ ఆఫ్ లెంగ్త్ డెలివ‌రీ వేయ‌గా.. శుభ్ మ‌న్ గిల్ డిఫెన్స్  సింగ్ కోసం ప్ర‌య‌త్నించాడు. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్నా.. బంతి క‌వ‌ర్స్ వైపు వెళ్ల‌గా.. కోహ్లీ ఆ బంతిని అతివేగంగా కీప‌ర్ వైపు విసిరాడు. కానీ కోహ్లీ త్రో కీప‌ర్ కి దూరంగా విస‌ర‌డంతో బంతి బౌండ‌రీ దాటి వెళ్లిపోయింది.  బ్యాకప్ ఫీల్డర్ వెంకటేశ్ అయ్యర్ డైవ్ చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో గుజరాత్ టైటాన్స్‌కు 4+ సింగిల్‌తో ఐదు పరుగులు వచ్చాయి. దాంతో విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. శుభ్‌మన్ గిల్ రనౌట్ కోసం కోహ్లీ బంతిని విసిరేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఇక ఆ త‌రువాత మ‌రోవైపు భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేసిన బంతిని శుబ్ మ‌న్ గిల్ కొట్ట‌డంతో ఆ బంతిని విరాట్ కోహ్లీ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో బంతిని గ్రౌండ్ చాలా కోపంగా విసిరేసి సంబురాలు జ‌రుపుకున్నాడు. ఈ వీడియో కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ ఒక్క మ్యాచ్ లోనే ఓడిపోతే ఇంతలా వ్య‌వ‌హ‌రిస్తారా..? అంటూ సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read : రజత్ పాటిదార్ క్యాచ్ పై వివాదం…ధోని లాగానే అంపైర్ల‌తో గొడ‌వ‌ప‌డ్డ‌ కోహ్లీ

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×