E-Paper
Advertisement

ఐపీఎల్ లో దారుణం, చీర్ లీడ‌ర్స్ కు వేధింపులు…నెట్స్ లో ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ద‌ర్శ‌నం

ఐపీఎల్ లో దారుణం, చీర్ లీడ‌ర్స్ కు వేధింపులు…నెట్స్ లో ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ద‌ర్శ‌నం
Advertisement

IPL Cheerleaders : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు 40 కి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. మరో సగం మ్యాచులు మిగిలి ఉన్నాయి. మే 31వ తేదీ వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కొనసాగుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సంబంధించిన చీర్ లీడర్స్ ( IPL Cheerleaders) నెట్స్ అడ్డం కట్టుకొని ప్రదర్శన చేశారు. ఈ సంఘటన మొన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ కేకేఆర్ ( Lucknow Supergiants vs KKR) జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రేక్షకుల నుంచి వేధింపులు వస్తున్న నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందట. నెట్స్ (వ‌ల‌లు లాంటివి) ఏర్పాటు చేసి లోపల, చీర్ లీడర్స్ డాన్స్ చేసేలా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: PSLలో (Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2) మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

ఐపీఎల్ లో దారుణం, చీర్ లీడ‌ర్స్ కు వేధింపులు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ చెత్త ప్రదర్శన కనబరుస్తూనే ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ను వరుస అపజయాలు వేధిస్తున్నాయి. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్, ఈ సందర్భంగా కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. మరో ఆరు మ్యాచ్ లలో దారుణంగా ఓడిపోయింది లక్నో సూపర్ జెయింట్స్. అంటే దాదాపు ఈ టోర్నమెంట్ నుంచి లక్నో ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అంటున్నారు. వరుస ఓటముల బాధలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ కు మరో కొత్త సమస్య వచ్చి పడింది.

మొన్న కేకేఆర్ తో మ్యాచ్ జరుగుతుండగా నెట్స్ లో లక్నో సూపర్ జెయింట్స్ చీర్ లీడ‌ర్స్‌ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ చీర్ లీడర్స్ ను కొంత మంది చాలా వేధించారట. స్టేడియంలో ఉన్న అభిమానులు… ఫోన్ నెంబర్లు విసరడం కూడా జరిగిందట. కొంతమంది వాటర్ బాటిల్స్ మూతలతో కూడా కొట్టారట. కాగితాలను కూడా ఆ చీర్ లీడర్స్ పైన విసిరినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా అదిరిపోయే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చీర్ లీడర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్స్ ఏర్పాటు చేశారట. అందుకే కేకేఆర్ వర్సెస్ లక్నో మధ్య మ్యాచ్ జరిగినప్పుడు చీర్ లీడర్స్ డాన్స్ చేస్తుండగా నెట్స్ (  Nets ) కనిపించాయి. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Advertisement

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

 

Related News

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

Big Stories

Advertisement
×