E-Paper
Advertisement

Trolls on Usman Tariq: ఐసీసీ కళ్లు మూసుకుపోయాయా ? ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌

Trolls on Usman Tariq: ఐసీసీ కళ్లు మూసుకుపోయాయా ? ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌
Advertisement

Trolls on Usman Tariq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( Usam Tariq) వ్యవహారం రోజు రోజుకు వివాదంగా మారుతోంది. నిన్న ఈ టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( Pakistan vs United States of America) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మిస్టరీ విన్నర్ ఉస్మాన్ తారిక్ వేసిన బౌలింగ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లు కూడా అతడి బౌలింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అటు ఈ మ్యాచ్ కు వెళ్లిన శ్రీలంక ( Srilanka) అలాగే అమెరికా జట్టుకు ( United States of America) సంబంధించిన అభిమానులు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఉస్మాన్ తారిక్ ది బౌలింగ్ కాదని… వాడు మొత్తం త్రో బౌలింగ్ వేస్తున్నాడని సెటైరికల్ పోస్టులు ( cricket fans Trolls usman tariq ) పెడుతున్నారు. మరి కొంత మంది అతడిలా బౌలింగ్ వేసి… పరువు తీస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టులు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read: PAK VS USA: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ పై అనుమానాలు…USAపై పాకిస్తాన్ విజ‌యం, సూప‌ర్ 8లోకి ఎంట్రీ !

ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ భాగంగా నిన్న 12వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అమెరికా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య నిర్వహించారు. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్, 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఉస్మాన్ తారిక్ త్రో బౌలింగ్ వేసిన కారణంగానే పాకిస్తాన్ విజయం సాధించిందని అమెరికాకు చెందిన అభిమానులు అటు శ్రీలంక ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. స్టేడియంలోకి వచ్చిన వాళ్లు… ఉస్మాన్ తారిక్ తరహాలోనే బౌలింగ్ చేసి.. వాడిది త్రో బౌలింగ్ అంటూ ఇజ్జత్ తీస్తున్నారు. వెంటనే ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఐసీసీ వీడిని ఎలా తీసుకుంది రా? ఐసీసీ కండ్లు మూసుకుపోయాయా ? అంటూ ఫైర్ అవుతున్నారు.

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ సరైనదేనా ?

పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పైన వివాదం రాజుకుంది. అయితే అతని బౌలింగ్ యాక్షన్ పై విమర్శలు వచ్చినప్పటికీ ఐసీసీ మాత్రం స్పందించడం లేదు. ఎందుకంటే అతడు లీగల్ గానే బంతులు సంధిస్తున్నాడని సీనియర్ అంపైర్లు అనిల్ లాంటి వాళ్లు చెబుతున్నారు. అందుకే ఐసీసీ కూడా యాక్షన్ తీసుకోవడం లేదని అంటున్నారు.

Advertisement

Also Read: Bhanuka LibraryRajapaksa: ఇండియ‌న్‌ బ్యాట్ల‌లో రబ్బ‌ర్లు, అందుకే భ‌యంక‌రంగా ఆడుతున్నారు..విషం క‌క్కిన శ్రీలంక ప్లేయ‌ర్‌

 

?utm_source=ig_web_copy_link

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×