E-Paper
Advertisement

Brett Lee: ఆస్ట్రేలియాను వ‌దిలేసిన బ్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీ…పెళ్లాం, పిల్ల‌ల‌తో దుబాయ్ కు షిఫ్ట్ ?

Brett Lee: ఆస్ట్రేలియాను వ‌దిలేసిన బ్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీ…పెళ్లాం, పిల్ల‌ల‌తో దుబాయ్ కు షిఫ్ట్ ?
Advertisement

Brett Lee: ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్, ఫాస్ట్ బౌల‌ర్ బ్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీ ( Brett Lee) షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆస్ట్రేలియాను వ‌దిలేసి, దుబాయ్ లో సెటిల్ అయ్యాడు. విరాట్ కోహ్లీ త‌ర‌హాలోనే ఫాస్ట్ బౌల‌ర్ బ్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీ, సొంత దేశాన్ని వ‌దిలేసి, దుబాయ్ లో ఫ్యామిలీతో సెటిల్ అయ్యాడు. తన కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాను ( Australia ) వదిలి దుబాయ్ కి మకాం మార్చినట్లు స్వయంగా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ సంచలన ప్రకటన చేశాడు. ఫిబ్రవరి 5వ తేదీన ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ కి ( Dubai) పూర్తిగా షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా అధికారిక పోస్ట్ కూడా పెట్టాడు ఈ డేంజర్ బౌలర్ బ్రెట్ లీ (Brett Lee Dubai). ఇకపై తన ఇల్లు ఆస్ట్రేలియా కాదు, దుబాయ్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకోచ్చాడు. ఆస్ట్రేలియాను వదిలి దుబాయ్ కి రావడం సంతోషంగా ఉందని.. ఇన్ని రోజులు తనకు ఆశ్రయం ఇచ్చిన ఆస్ట్రేలియాను మర్చిపోలేనని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో బ్రెట్ లీ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

Also Read: Ambati Rayudu-Trump: ఇండియా, పాక్ మ్యాచ్ బాయ్ కాట్‌..రంగంలోకి ట్రంప్‌, అంబ‌టి ట్రోలింగ్ మాములుగా లేదుగా

ఆస్ట్రేలియాను వ‌దిలేసిన బ్రెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీ…పెళ్లాం, పిల్ల‌ల‌తో దుబాయ్ కు షిఫ్ట్ ?

Advertisement

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ( Brett Lee).. ఒకప్పుడు ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. ఇప్పటి వరకు తన కెరీర్ లో 700కు పైగా వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు బ్రెట్ లీ. ఇతని బౌలింగ్ అంటేనే బ్యాటర్లు భయపడే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. అయితే అలాంటి బ్రెట్ లీ, ఆస్ట్రేలియాను వదిలి దుబాయిలో సెటిల్ అయ్యాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశాడు. అయితే దీనికి ప్రత్యేక కారణం ఉంది. ఇటీవల కాలంలోనే దుబాయిలో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి గ్లోబల్ అంబాసిడర్ గా నియామకం అయ్యారట బ్రెట్ లీ. ఆ కంపెనీ డానుజే గ్రూప్. ఈ కంపెనీకి ప్రస్తుతం గ్లోబల్ అంబాసిడర్ గా పనిచేస్తూ, తన పర్సనల్ బిజినెస్ కూడా షురూ చేశాడట బ్రెట్ లీ.

మొదటి నుంచి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు గ్లోబల్ అంబాసిడర్ గా పనిచేసిన బ్రెట్ లీ.. అయితే, ఈ కంపెనీల కారణంగా ఆస్ట్రేలియా నుంచి తరచూ దుబాయ్ వచ్చేవాడట. ఈ నేపథ్యంలోనే దుబాయ్ వాతావరణానికి బ్రెట్ లీ అలవాటు పడ్డాడట. అతనితో పాటు ఆయన భార్య, పిల్లలు కూడా దుబాయ్ జీవనశైలి, ఇక్కడి పాజిటివ్ ఎనర్జీకి బాగా ఫిదా అయిపోయారట. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆస్ట్రేలియాలో ఉండడం ఎందుకని… పర్మినెంట్ గా బ్రెట్ లీ మాకం మార్చేశాడట. దుబాయ్ లోనే ఉపాధి ఉన్న నేపథ్యంలోనే ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యారట. అందుకే ఫ్యామిలీతో పాటు దుబాయికి బ్రెట్ లీ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా బ్రెట్ లీ 2015లో త‌న అంత‌ర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు.

Advertisement

Also Read: Trolls On Jemimah Rodrigues: 4వ సారి ఢిల్లీ ఓట‌మి..జెమిమాపై దారుణంగా ట్రోలింగ్…ఆ మ‌త‌మే కొంపముంచిందంటూ ?

 

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×