E-Paper
Advertisement

Deepak Chahar Sister: టీమిండియా క్రికెట‌ర్ తండ్రి అరాచ‌కం..క‌న్న కూతురిపై రేప్ అటెంప్ట్ !

Deepak Chahar Sister: టీమిండియా క్రికెట‌ర్ తండ్రి అరాచ‌కం..క‌న్న కూతురిపై రేప్ అటెంప్ట్ !
Advertisement

Deepak Chahar Sister:  టీమిండియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ డేంజర్ బౌలర్ దీపక్ చాహర్ ( Deepak Chahar Sister) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియాలో కంటే ఐపీఎల్ ద్వారానే దీపక్ చాహర్ పాపులర్ అయ్యాడు. మొదట చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున మెరిసిన దీపక్ చాహర్ ఆ తర్వాత ముంబై తరఫున బరిలోకి దిగాడు. అయితే అలాంటి దీపక్ చాహర్ ఫ్యామిలీ గురించి సంచలన విషయం బయటకు వచ్చింది. దీపక్ చాహర్ చెల్లెలు ( Deepak Chahar Sister) మాల‌తీ చాహ‌ర్ పైన ( Malati chahar) వాళ్ళ తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ ( Lokendra Singh Chahar ) అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

దీపక్ చాహర్ సోదరి మాల‌తీ చాహ‌ర్ పై తండ్రి అసభ్య ప్రవర్తన

Advertisement

టీమిండియా క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న దీపక్ చాహ‌ర్ ఫ్యామిలీ గురించి షాకింగ్ నిజం బయటకు వచ్చింది. దీపక్ చాహర్ చెల్లెలు మాల‌తీ చాహ‌ర్ పైన ఆమె కన్న తండ్రి లోకేంద్ర సింగ్ చాహర్ ( ( Lokendra Singh Chahar )) లైంగిక దాడికి ప్రయత్నించాడట. చాలా సార్లు తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తాజాగా వెల్లడించింది మాల‌తీ చాహ‌ర్. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇలాగే తన తండ్రి ప్రవర్తించేవాడని.. తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించేవాడని ఎమోషనల్ అయింది మాల‌తీ చాహ‌ర్. ఎవరూ లేని సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించి లైంగిక దాడికి కూడా పాల్పడినట్లు వెల్లడించింది.

దీంతో ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఈ సంఘటన వైరల్ కావడంతో నెటిజెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్న కూతురిపై ఇలా వ్యవహరించడం ఏంటని మాల‌తీ చాహ‌ర్ తండ్రి చాహర్ లోకేంద్ర సింగ్ చాహ‌ర్‌ పై మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా దీపక్ అలాగే రాహుల్ ఇద్దరు ఏం చేస్తున్నారని ? నిలదీస్తున్నారు.

సెలబ్రిటీగా దూసుకు వెళ్తున్న దీపక్ చాహర్ సోదరి

Advertisement

తన సోదరులు క్రికెట్ లో దూసుకుపోతుంటే దీపక్ చాహర్ సోదరీ మాలతీ చాహర్ మాత్రం ఇండస్ట్రీని దున్నేస్తున్నారు. 2018లో మనాలి అనే తమిళ సినిమాతో నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు మాలతీ చాహర్. ఆ తర్వాత అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకు వెళ్తున్నారు. అంతేకాదు ఐపీఎల్ లేదా టీమిండియా మ్యాచ్ జరిగిన ప్రతిసారి తన సోదరుడి జట్టుకు సపోర్ట్ చేస్తూ డగౌట్ లో సందడి చేస్తూ ఉంటారు మాలతి చాహర్. కాగా చాహ‌ర్ ఫ్యామిలీలో దీప‌క్ , రాహుల్ చాహ‌ర్ సోదురులు ఉన్నారు. వీళ్లు ఇద్ద‌రూ క్రికెట్ లో రాణిస్తున్నారు. ఇద్ద‌రూ బౌల‌ర్లు కావ‌డం విశేషం. అటు దీపక్ చాహర్ సోద‌రి మాల‌తీ మాత్రం ఇండస్ట్రీలో కొన‌సాగుతున్నారు.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×