BigTV English

Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్‌ ఇదే !

Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్‌ ఇదే !

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ కాలంలోనే… స్టార్ ఆల్ రౌండర్ గా హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) ఎదగడం జరిగింది. అదే సమయంలో టీమిండియా టి20 కెప్టెన్ గా అలాగే వైస్ కెప్టెన్ గా కూడా పనిచేశాడు హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) . అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో… ముంబై జట్టు తరఫున ప్రస్తుతం ఆడుతున్నాడు. గతంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా పనిచేసి ఆ జట్టు ను ఛాంపియన్‌ గా నిలిపిన రికార్డు హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) సొంతం.


Cricketer Hardik Pandya proudly wears World Champion ring, Know In detail

Also Read: IPL 2025 Retention: ప్రీతిజింటా ప్లాన్‌ అదుర్స్‌..పంజాబ్‌ లోకి ముగ్గురు కెప్టెన్స్‌ ?

అయితే గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఇలాంటి నేపథ్యంలో.. టిమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) ఓ డిఫరెంట్ రింగును ( World Champion ring) ధరించాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. అయితే ఈ రింగు పైన వరల్డ్ కప్.. చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది.


Also Read: IPL 2025 Retention: రింకూకు 2000 శాతం రేట్‌..ఐపీఎల్‌ లో ఈ ప్లేయర్లకు పంట పడింది !

ఇక ఈ రింగు లోపల హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) జాతీయ జెండాను పట్టుకొని ఉన్న ఫోటో ఉంది. ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత…..టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) ఈ వీడియోను షేర్‌ చేశాడు. అంటే.. వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ లో పాండ్యా కారణంగా టీమిండియా గెలిచిందని చెప్పకనే చెప్పాడని కొంత మంది అంటున్నారు.

Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

ఇక వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ లో పాండ్యా ఆటతీరును చూసి… ముంబై ఇండియన్స్‌ మళ్లీ అతన్ని రిటైన్‌ చేసుకుందని చెబుతున్నారు మరికొంత మంది. అంతేకాదు.. ఐపీఎల్‌ 2025 సీజన్‌ లోనూ ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians ) కెప్టెన్‌ గా హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) నే కొనసాగించనున్నారట. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. ఇది ఇలా ఉండగా.. ఇటీవల కాలంలోనే.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya ) విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. నటి నటాషాకు రెండు నెలల కిందటే విడాకులు ఇచ్చాడు. దీంతో.. తన కొడుకుతో సెర్బీయాకు వెళ్లింది నటాషా.

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×