BigTV English

People Media Factory Trolls : సైజు సరిపోయినంత మాత్రాన సేమ్ కాస్ట్యూమ్ ఇచ్చేస్తారా.?

People Media Factory Trolls : సైజు సరిపోయినంత మాత్రాన సేమ్ కాస్ట్యూమ్ ఇచ్చేస్తారా.?

People Media Factory Trolls : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న ప్రొడక్షన్ హౌసెస్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. అతి తక్కువ టైంలోనే ఎన్నో ఎక్కువ సినిమాలు చేసింది ఈ బ్యానర్. కానీ ఈ బ్యానర్ లో సక్సెస్ అయిన సినిమాలు చాలా తక్కువ. చందు మొండేటి (Chandhu Mondeti) దర్శకత్వంలో నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ 2 (Karthikeya 2) చిత్రం అద్భుతమైన హిట్ అయింది. ఈ సినిమాతోనే చందు ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. నిఖిల్ కు కూడా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు వచ్చింది. ఇక ఈ బ్యానర్ లో వచ్చిన చివరి హిట్ సినిమా ధమాకా. శ్రీ లీల రవితేజ నటించిన ఏ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతోనే మంచి లాభాలు వచ్చాయి. ధమాకా సినిమా తర్వాత ఈ బ్యానర్ లో వరుసుగా డిజాస్టర్ సినిమాలు వచ్చాయి.


Also Read : Pushpa 2 Update : ఇద్దరు హీరోయిన్స్ తో ఐటెం సాంగ్ సెట్ చేసిన సుక్కు

ప్రస్తుతం బ్యానర్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం రాజా షాబ్ (The Raaja Saab). ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు మారుతి కెరియర్ లో ఒక్క డిజాస్టర్ సినిమా కూడా లేదు. అయితే ప్రభాస్ లో మిస్ అయిన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను ఈ సినిమాతో మారుతి బయటకు తీస్తాడు అని చాలామంది నమ్ముతున్నారు. గతంలో కూడా మారుతి మాట్లాడుతూ డార్లింగ్, బుజ్జి గాడు వంటి సినిమాల్లో ప్రభాస్ ఎనర్జీ, టైమింగ్ బాగుంటుంది. నేను ప్రభాస్ తో చేస్తే అలాంటి సినిమా చేస్తాను అంటూ ఇదివరకే చెప్పాడు. ఇదివరకే రాజా షాబ్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.


Also Read : Kiran Abbavaram About Pawan Kalyan : గ్యాంగ్ స్టార్ తో పాటు పవన్ కళ్యాణ్ ఆ జోనర్ లో సినిమా చేస్తే బాగుంటుంది

అయితే ఆ పోస్టర్ లో ప్రభాస్ వేసుకున్న లాంటి షర్ట్, విశ్వం సినిమాలోని గోపీచంద్ కూడా వేసుకున్నారు. వాస్తవానికి ఒకే రకమైన షర్ట్స్ ఉంటూనే ఉంటాయి. కానీ ఇది తెలియక సోషల్ మీడియాలో.. సైజు సరిపోయినంత మాత్రాన సేమ్ కాస్ట్యూమ్ ఇచ్చేస్తారా.? అని కొంతమంది కామెంట్ చేయడం మొదలుపెట్టారు. వాస్తవానికి ప్రభాస్, గోపీచంద్ హైట్ సేమ్ రేంజ్ లో ఉంటుంది. అయితే విశ్వం సినిమాని, అలానే రాజా సాబ్ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది కాబట్టి సేమ్ కాస్ట్యూమ్ యూస్ చేశారని చాలామంది ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇకపోతే వెంకీ మామ సినిమాలో కూడా నాగచైతన్య ఇటువంటి షర్టు ధరించాడు. ఆ సినిమాను కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. వాస్తవానికి కొన్ని కాస్ట్యూమ్స్ కంపెనీతో ప్రొడక్షన్ హౌసెస్ కి రిలేషన్ ఉంటుంది కాబట్టి సేమ్ కాస్ట్యూమ్ పంపించి ఉండవచ్చు. ఈ విషయాలన్నీ తెలియక సోషల్ మీడియాలో ట్రోలింగ్ కామన్ గా మారిపోయింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×