E-Paper
Advertisement

Cricketer Wife Romance Choreographer: కొరియోగ్రాఫర్‌తో క్రికెటర్ భార్య రొమాన్స్, ఫోటో వైరల్

Cricketer Wife Romance Choreographer: కొరియోగ్రాఫర్‌తో క్రికెటర్ భార్య రొమాన్స్, ఫోటో వైరల్
Advertisement
yujvendra chahel wife photo viral
 

Cricketer Wife Romance Choreographer: టీమిండియా యువ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన స్పిన్ బౌలింగ్ నైపుణ్యం కారణంగా భారత జట్టులో అమూల్యమైన ఆటగాడిగా నిలిచాడు. కీలక వికెట్లకు దారితీసే చాహల్ యొక్క టెక్నిక్‌ ముందు లెగ్-స్పిన్ డెలివరీ చేసే బ్యాట్స్‌మెన్ సైతం తరచుగా మోసపోతుంటారు. అతనికి ఉన్న క్రీడా నైపుణ్యం, నిబద్ధత ఫలితంగా చాహల్ నేషనల్‌ క్రికెట్ నుండి ఇంటర్నేషనల్‌ క్రికెట్ రేంజ్‌కి చేరుకోగలిగాడు. పలు పోటీల్లో పాల్గొని భారత్‌ సక్సెస్‌ల్లో కీ రోల్ పోషించడం గమనార్హం.

ఇక ఇదిలా ఉంటే..గతకొన్ని నెలలుగా టీమిండియాకు దూరమై..రంజీల్లో ఆడుతున్నారు. అయితే చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ హిందీ డాన్స్ షో ఝలక్ దిఖలాజాలో పార్టిస్‌పేట్ చేసిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఆమెను హగ్ చేసుకుంటూ షాక్ ఇచ్చింది. ఆమె హగ్‌ చేసుకున్న టైంలో తీసిన ఫోటోను కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Read More:కొడుకు స్పీచ్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి.. ప్రీ వెడ్డింగ్ లో ఎమోషనల్ మూమెంట్

అంతేకాకుండా ఈ ఫోటో ఇప్పుడు కొత్త చిక్కులను తెచ్చిపెట్టింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్‌ పెళ్లైన ఆమెకు వేరొకరితో అత్యంత సన్నిహిత్యం ఎందుకంటూ ఫైర్ అవుతున్నారు. మరికొంతమంది వారి మధ్య స్నేహాన్ని భూతద్దంలో చూడొద్దంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ ధనశ్రీకి తమ మద్దతుని తెలుపుతున్నారు. ఫరాఖాన్ కుందర్ హోస్ట్ చేసిన ఝలక్ దిఖ్లా జా 11 ఫినాలే పార్టీ సందర్భంగా.. ప్రముఖ అతిథులలో టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ ఉన్నారు. ఈ వేడుకల మధ్య ధనశ్రీ కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో కలిసి ఫోటో దిగింది.

Advertisement

అయితే..అమాయకంగా కనిపించే స్నాప్‌షాట్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టింది. అంతేకాకుండా ఈ చిచ్చు కాస్త తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది, ధనశ్రీపై ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు దారితీసింది. ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ, ఈ జంట ఈవెంట్‌కు హాజరు కావడం దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్ర చర్చలకు దారి తీసింది. సెలబ్రేటరీ నుండి వివాదాస్పదంగా మారడం, ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌లలో సున్నితత్వం యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తూ, సెలబ్రిటీ స్టేటస్‌తో పాటు పబ్లిక్ స్క్రూటినీపై ఈ సంఘటన వెలుగునిచ్చింది.

Read More: డాక్టర్లకు సవాల్, పుట్టిన ఐదురోజుల బేబికి పీరియడ్స్

యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. చాహల్ ధనశ్రీ వర్మను డిసెంబర్ 2020లో పెళ్లి చేసుకున్నాడు. ధనశ్రీ వర్మ ఓ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియాలోనూ చాలా ఫేమస్. ఆమె తరచూ తన డాన్స్‌కి సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటో నెట్టింట చెక్కర్లు కొడుతుండటంతో ఆయన అభిమానులు ఫైర్ అవుతున్నారు. భర్త ఉండగానే మరొకరితో ఇంత సన్నిహితం అవసరమా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. చాహల్‌కి అన్యాయం చేస్తుందంటూ తన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×