E-Paper
Advertisement

Danni Wyatt-Hodge : షాకింగ్‌..ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న మ‌హిళా క్రికెట‌ర్‌ !

Danni Wyatt-Hodge : షాకింగ్‌..ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న మ‌హిళా క్రికెట‌ర్‌ !
Advertisement

Danni Wyatt-Hodge : సాధార‌ణంగా సెల‌బ్రిటీల జీవితంలో ఎప్పుడూ ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం చాలా క‌ష్ట‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట‌ర్ డాని వ్యాట్-జార్జి హాడ్జ్ పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే పెళ్లికి సంబంధించిన ఫొటోలు చేసి చేయ‌డంతో అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా వీరికి సంబంధించి ఓ గుడ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అదేంటంటే..? డానీ వ్యాట్- జార్జి హాడ్జ్ దంప‌తులు త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లో మా చిన్ని వ‌స్తోంది. బేబీ గ‌ర్ల్, నిన్ను క‌ల‌వ‌డానికి మేము చాలా ఆతృత‌గా ఉన్నాం. మా హృద‌యాలు ఆనందంతో నిండిపోయాయి. అని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఈ ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read : Hardik Pandya: హైద‌రాబాద్ పోలీసుల‌తో హ‌ర్ధిక్ పాండ్యా గొడ‌వ ?

Advertisement

డాని వ్యాట్-జార్జీ హాడ్జ్ జూన్ 10న లండ‌న్ లోని చెల్సియా ఓల్డ్ టౌన్ హాల్ లో వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రూ 2019 నుంచి డేటింగ్ చేస్తున్నారు. 2023 ప్రారంభంలో సౌతాఫ్రికాలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట‌.. త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులు కాబోతున్నార‌ని ప్ర‌క‌టించారు. వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం లండ‌న్ లో ఉంటున్ఆన‌రు. సీఏఏ బేస్ కి చెందిన ఓ మ‌హిళా పుట్ జ‌ట్టుకు జార్జి హెడ్ గా ఉన్నారు. లండ‌న్ లోని ఎఫ్ ఏ లైసెన్స్ డ్ ఏజెంట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 33 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ త‌ర‌పున ఇప్ప‌టివ‌ర‌కు 2 టెస్టులు, 110 వ‌న్డేలు, 156 టీ-20లు ఆడారు. వ‌న్డే, టీ-20ల‌లో రెండు సెంచ‌రీలు చేశారు. ప్ర‌స్తుతం వీరి ప్ర‌క‌ట‌న సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారింది.

Also Read :  Palash Muchhal: చేసిందంతా చేసి, ఇప్పుడు సింప‌తి కోసం ప‌లాష్ కొత్త డ్రామాలు… సుద్ద‌పూస‌లాగా మారీ!

Advertisement

మ‌రో ఆస‌క్తిక‌ర విశేషం ఏంటంటే..? టీమిండియా కీల‌క ఆట‌గాడు విరాట్ కోహ్లీ కి ప‌దేళ్ల క్రితం ఇంగ్లండ్ మ‌హిళా క్రికెట‌ర్ డేనియ‌ల్ వ్యాట్ ప్ర‌పోజ్ చేసిన‌ట్టు స‌మాచారం. ఆమెను గ‌త సీజ‌న్ లో ఐపీఎల్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టులోకి తీసుకుంది. మ‌రోవైపు విరాట్ కోహ్లీ మెన్స్ జ‌ట్టులో ఉండ‌గా.. ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్ లో ఆర్సీబీ మ‌హిళ‌ల జ‌ట్టులో ఈమె చోటు ద‌క్కించుకుంది. అంత‌కు ముందు డేనియ‌ల్ వ్యాట్ డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్​కు ప్రాతినిథ్యం వహించింది. ఆ త‌రువాత ఆర్సీబీ ఆమెను ద‌క్కించుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు యూపీ వారియ‌ర్స్ చెల్లించిన రూ.30 ల‌క్ష‌ల‌కు పైగానే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఆమెకు చెల్లించింది. ఆర్సీబీ గ‌త సీజ‌న్ లో టైటిల్ సాధించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు 2025 ఐపీఎల్ సీజ‌న్ లో మెన్స్ జ‌ట్టు కూడా ఆర్సీబీ టైటిల్ సాధించింది. ఇంగ్లాండ్ మహిళల జట్టులో స్టార్ ప్లేయర్​ డేనియల్ వ్యాట్. ఆమె ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. ఆమెకు ఆర్సీబీ జట్టు అంటే కూడా ఇష్టమ‌ట‌. ఇంగ్లాండ్ తరపున రెండు టెస్టులు, 112 వన్డేలు, 167 టీ20లు ఆడింది. ఆఫ్ స్పిన్‌‌ బౌలింగ్ కూడా చేయగలదు. ఇప్పుడు డబ్ల్యూపీఎల్​ ఆర్సీబీలో ఆమెతో ఆ జట్టు మరింత బలంగా మారింది.

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×