E-Paper
Advertisement

నీ పెళ్లాన్ని రే**ప్ చేస్తామంటూ బెదిరింపులు..బీఫ్ తింటున్న ఫోటో షేర్ వార్న‌ర్ కౌంట‌ర్ !

నీ పెళ్లాన్ని రే**ప్ చేస్తామంటూ బెదిరింపులు..బీఫ్ తింటున్న ఫోటో షేర్ వార్న‌ర్ కౌంట‌ర్ !
Advertisement

David Warner:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Pakistan Super League 2026 Tournament) మొన్నటి వరకు రసవత్తరంగా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ సందర్భంగా డేవిడ్ వార్నర్ ( David Warner) చాలా వివాదాలలో చిక్కుకున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నుంచి మొదలుకొని, పాకిస్తానీ దుస్తులు ధరించడం వరకు అన్ని వివాదాలే. లేటెస్ట్ గా తన కుటుంబ సభ్యులతో పాకిస్తాన్ దుస్తులను వేయించాడు డేవిడ్ వార్నర్. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలను పంచుకున్నారు. దీంతో డేవిడ్ వార్నర్ కుటుంబం పై ఇండియన్స్ దారుణంగా ట్రోలింగ్ చేశారు. పాకిస్తాన్ దేశానికి అమ్ముడుపోయిన కుక్క అంటూ వార్నర్ ను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్. అయితే దీనికి తాజాగా డేవిడ్ వార్నర్ కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. పాకిస్తాన్ బట్టలే కాదు.. బీఫ్ (Beef) కూడా తింటానని ఒక ఫోటోను పంచుకొని చెంప చెల్లుమనేలా కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఈ పోస్టర్ కూడా వైరల్ గా మారింది.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

ఇండియాను అవ‌మానించిన‌ వార్న‌ర్..బీఫ్ తింటున్న ఫోటో షేర్ చేసి

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కరాచీ కింగ్స్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు నెల రోజులపాటు పాకిస్తాన్ లోనే తన కుటుంబాన్ని కూడా ఉంచాడు డేవిడ్ వార్నర్. అంతేకాదు అక్కడి కల్చర్ కూడా వాళ్లకు అలవాటు చేశాడు. దీంతో తాజాగా డేవిడ్ వార్నర్ భార్య కాండీస్ , అతని కూతుర్లు పాకిస్తాన్ వాళ్లు వేసుకునే డ్రెస్సులు ధరించారు. బురఖా తరహాలో ఉండే బట్టలను ధరించి ఫోటోలను పంచుకున్నారు. అయితే దీనిపై ఇండియన్ ఫాన్స్ దారుణంగా ట్రోల్ చేయడం జరిగింది. ఇండియా పెట్టిన బిక్షతో డేవిడ్ వార్నర్ ఈ స్థాయికి వచ్చాడని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ కు అమ్ముడుపోయాడని మండిపడ్డారు.

అక్కడి బట్టలు వేసుకొని పాకిస్తాన్ మతంలోకి మారిపోయేలాగా కనిపిస్తున్నాడని చురకలు అంటించే ప్రయత్నం చేశారు. అలాగే పాకిస్తాన్ డ్రెస్ లో ఉన్న తన కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టులు కూడా పెట్టారు ఇండియన్స్. అయితే ఈ పోస్టులు వైరల్ అయిన నేపథ్యంలో డేవిడ్ వార్నర్ కౌంటర్ ఇచ్చాడు. మీరు ఎన్ని వాగిన తాను తగ్గేది లేదన్నట్టుగా వ్యవహరించాడు. పాకిస్తాన్ బట్టలు ఒక్కటే కాదు.. అక్కడి బీఫ్ కూడా తింటానని సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టాడు వార్నర్. వండని బీఫ్ ముక్కలను చూపిస్తూ ర్యాగింగ్ చేశాడు. ఇప్పుడు ఏం పీకుతారో పీకండి రా అన్నట్లుగా కౌంటర్ ఇచ్చాడు వార్నర్. దీంతో ఈ పోస్టులు కూడా వైరల్ గా మారాయి.

Advertisement

 

 

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×