E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు

Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు
Advertisement

Tanveer Ahmed:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) విజేతగా పెషావర్ జల్మీ ( Peshawar Zalmi) నిలిచిన సంగతి తెలిసిందే. లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore) వేదికగా హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన బాబర్ ఆజం ( Babar Azam ) సేన అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్ కింగ్స్ మెన్‌ జట్టు పైన ఏకంగా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది పెషావర్ జల్మీ. ఈ క్రమంలో బాబర్ ఆజం కెప్టెన్ హోదాలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ టైటిల్ కూడా అందుకున్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజాం ఒక్క టైటిల్ గెలిచి చరిత్ర సృష్టిస్తే.. విరాట్ కోహ్లీ ( Virat Kohli) మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా తయారయ్యాడని బాంబు పేల్చారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 PSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament)  సందర్భంగా ఛాంపియన్ గా బాబర్ ఆజం సేన నిలిచింది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాబర్ ఆజం చాలా కష్టపడి పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటులో తన జట్టును విజేతగా నిలిపాడని వ్యాఖ్యానించారు. అతి పిన్న వయసులోనే పెషావర్ జల్మీ జట్టును ఛాంపియన్ గా నిలిపినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బాబర్ ఆజం ( Babar Azam) టైటిల్ అందుకున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీని కించపరిచేలా వ్యవహరించాడు తన్వీర్ అహ్మద్.

విరాట్ కోహ్లీ ప్రస్తుత వయసు 38 సంవత్సరాల అని.. ఇన్ని ఏళ్లు దాటినా కూడా సొంతగా తన జట్టును చాంపియన్ గా నిలప లేక పోయాడని విమర్శలు చేశారు. రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టును చాలా సంవత్సరాలు ఏలిన విరాట్ కోహ్లీ… సొంత రికార్డులు నమోదు చేసుకున్నాడు తప్ప, పీకిందేమీ లేదని మండిపడ్డారు. ఒక్క‌సారి కూడా ఆర్సీబీని ఛాంపియ‌న్ చేయ‌లేక‌పోయాడ‌ని ఆగ్ర‌హించారు. ఎన్నో సెంచ‌రీలు, అర్థ సెంచ‌రీలు న‌మోదు చేసుకున్న విరాట్ కోహ్లీ…టీమిండియాను కూడా ఎక్క‌డా ఛాంపియ‌న్ గా నిల‌ప‌లేక‌పోయాడ‌ని విమ‌ర్శ‌లు చేశారు. ఐసీసీ ట్రోఫీని అందించ‌లేక‌పోయాడ‌ని ఎద్దేవా చేశారు. ఏవేవీ సాధించ‌లేని కోహ్లీ, కెప్టెన్సీ కోసం బిచ్చ‌గాడిలా మారిపోయాడ‌ని సెటైర్లు పేల్చారు.

Advertisement

 

Also Read: Babar Azam retain captaincyRamiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్ 

 

Related News

యువతితో సహజీవనం, ప్రెగ్నెంట్ అయ్యాక హ్యాండ్.. ఐపీఎల్ ప్లేయ‌ర్ అరెస్ట్ ?

పాకిస్తాన్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు త్రిముఖ వ్యూహాం..అంద‌రి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే

ఓడిపోయామ‌న్న సిగ్గులేకుండా, పందుల్లా తింటున్నారు..మ‌హిళా క్రికెట‌ర్ల‌పై ఇంజ‌మామ్ సీరియ‌స్‌

Sunil Gavaskar: ఎవ‌డికి ప‌డితే, వాళ్ల‌కు ‘ఇండియా క్యాప్’ అస్స‌లు ఇవ్వొద్దు

బౌలర్లు భ‌య‌ప‌డుతున్నారు..వైభ‌వ్ ను క‌ట్ట‌డి చేసేందుకు ఐసీసీ కొత్త రూల్స్ పెట్టాలి

Asghar Afghan: బాబర్ ఆజం కంటే గుర్బాజ్ 1000 రెట్లు బెస్ట్ ప్లేయ‌ర్, మా వాడిది కోహ్లీ రేంజ్

Tanveer Ahmed: వైభ‌వ్ ఒక్క‌సారి ఫామ్ కోల్పోతే, కంబ్యాక్ ఇవ్వ‌డం క‌ష్టం

మ‌రో వివాదంలో అశ్విన్‌…పాకిస్తాన్ ప్లేయ‌ర్ ప‌క్క‌న కూర్చోని ఫోటోలు

Big Stories

×