E-Paper
Advertisement

మీరు నా వెంట్రుక‌తో స‌మానమంటూ CSKను ట్రోల్ చేసిన గిల్…నోట్లో ఎల్లో విజిల్ పెట్టి మ‌రీ !

మీరు నా వెంట్రుక‌తో స‌మానమంటూ CSKను ట్రోల్ చేసిన గిల్…నోట్లో ఎల్లో విజిల్ పెట్టి మ‌రీ !
Advertisement

Gill Trolls CSK:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు ఏదో ఒక అంశం వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ మధ్య వార్ నడుస్తోంది. ఆదివారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ జట్టును (CSK ) ఓడించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్… ఓవరాక్షన్ చేశాడు. నోట్లో ఎల్లో కలర్ విజిల్ పెట్టుకొని.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తుగా ఓడించినట్లు సిగ్నల్స్ పంపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టాడు గిల్ ( Shubman Gill). అయితే దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు టైటిల్స్ గెలిచిన తమ జట్టును ఇలా ట్రోల్ చేస్తావా? దమ్ముంటే నువ్వు గుజరాత్ టైటాన్స్ కు ( Gujarat Titans) ఒక్క టైటిల్ తెచ్చి చూపించు అంటూ సవాల్ విసిరుతున్నారు. చేతకాని దద్దమ్మ అంటూ గుజరాత్ కెప్టెన్ శుభమాన్ గిల్ పైన దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

మీరు నా వెంట్రుక‌తో స‌మానమంటూ CSKను ట్రోల్ చేసిన గిల్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య నిన్న 37వ మ్యాచ్ జరిగింది. చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ తక్కువ టార్గెట్ పెట్టిన నేపథ్యంలో.. అవలీలగా గుజరాత్ టైటాన్స్ విక్టరీ అందుకుంది.

అయితే ఈ విజయం అనంతరం, గిల్ చేసిన పోస్ట్ వివాదంగా మారింది. ప్రైవేట్ విమానంలో ప్రయాణిస్తుండగా ఎల్లో కలర్ విజిల్ నోట్లో పెట్టుకొని గిల్ ఫోజ్ ఇచ్చాడు. చెన్నై గడ్డపైన CSK జట్టును చిత్తుగా ఓడించామన్న అర్థం వచ్చేలా గిల్, ఇలా పోస్ట్ పెట్టాడని చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మ్యాచ్ గెలిచి విర్రవీగుతున్నావా..? నీ ముఖానికి ఎప్పుడైనా టి20 ఇన్నింగ్స్ ఆడావా? గిల్ అదృష్టం కొద్ది అయిన కెప్టెన్ తప్ప… వాడికి క్రికెట్ ఆడటం చేతకాదు అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు.

గిల్లి ప్రవర్తనపై బీసీసీఐకి ఫిర్యాదు

Advertisement

చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించిన తర్వాత ఎల్లో కలర్ విజిల్ ఊదుతూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమాన్ గిల్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ను అవమానించేలా ఈ పోస్ట్ పెట్టాడని బీసీసీఐకి CSK యాజమాన్యం ఫిర్యాదు చేసినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×