Inzamam-ul-Haq : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ సూర్య వంశీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. బుమ్రా నుంచి మొదలుకొని భువనేశ్వర్ వరకు టాప్ మోస్ట్ బౌలర్లను వైభవ్ సూర్య వంశీ చెడుగుడు ఆడుకున్నాడు. ఒక హైదరాబాద్ మినహా మిగతా అన్ని జట్లపైన అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు 15 ఏళ్ల వైభవ్. అయితే అలాంటి వైభవ్ సూర్య వంశీ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, తన్వీర్ అహ్మద్ లాంటి వాళ్లు ఇప్పటికే విమర్శలు చేయగా.. తాజాగా ఇంజమామ్-ఉల్-హక్ ( Inzamam-ul-Haq) కూడా హాట్ కామెంట్స్ చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) తన కొడుకు అదిరిపోయే బ్యాటింగ్ చేస్తాడని ఇంజమామ్ బాంబు పేల్చాడు. ఒక్కసారి ఐపీఎల్ లో తన కొడుకుకు ఛాన్స్ ఇస్తే.. వైభవ్ కంటే నాలుగు రేట్లు ఎక్కువగా ఆడతాడని ఛాలెంజ్ విసిరాడు. దీంతో ఇంజమామ్-ఉల్-హక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శతకం చేస్తే, బాబర్ మాత్రం సెంచరీ చేస్తాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 20026 Tournament) నేపథ్యంలో అద్భుతంగా రాణిస్తున్న వైభవ్ పైన దారుణంగా విమర్శలు వస్తున్నాయి. అతడు 15 సంవత్సరాలు కాదని, వయసు ఎక్కువగా ఉంటుందని పాకిస్తాన్ మాజీలు ఓవరాక్షన్ చేస్తున్నారు. అతడు బ్యాటింగ్ పైన తాజాగా ఇంజమామ్ ( Inzamam-ul-Haq) హాట్ కామెంట్స్ చేశారు. వైభవ్ సూర్య వంశీ తన కొడుకు ఇబ్తెసామ్-ఉల్-హఖ్ కాలిగోటికి కూడా సరిపోడని.. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒకసారి నా కొడుకు బరిలోకి దిగితే, చరిత్ర సృష్టిస్తాడని హెచ్చరించారు. వైభవ్ కంటే మావాడు అద్భుతంగా ఆడతాడు అని తెలిపారు. ఒకసారి ఐపిఎల్ లో ఇబ్తెసామ్-ఉల్-హఖ్ కు ఛాన్స్ ఇస్తే రికార్డులన్నీ బ్రేక్ చేస్తాడని హెచ్చరించారు.
వైభవ్ సూర్య వంశీ డ్రగ్స్ తీసుకొని ఆడుతున్నాడని బాంబు పేల్చారు. అతని వయసు 15 కాదని… 25 వరకు ఉంటుందని ఆరోపణలు చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే బౌలర్లు ఇబ్బంది పడతారని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై స్వయంగా తాను ఐసీసీకి లేఖ రాస్తానని కూడా తెలిపారు. అయితే వైభవ్ సూర్యవంశీ పై ( Vaibhav) ఇంజమామ్ ( Inzamam-ul-Haq) చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇంజమామ్ కు కొంచెం కూడా తెలివి లేదని… నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బీఫ్ ( Beef) తింటూ బాగా బలిసాడని.. వికెట్ల మధ్య పరుగులు తీయలేని వాడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అంటున్నారు.
https://www.facebook.com/photo/?fbid=986950287579047&set=a.808612632079481