E-Paper
Advertisement

ఉస్మాన్ తారిక్ ను ఎదుర్కొనే మొనగాడు లేడు…కోహ్లీ కూడా డకౌట్ అవుతాడు

ఉస్మాన్ తారిక్ ను ఎదుర్కొనే మొనగాడు లేడు…కోహ్లీ కూడా డకౌట్ అవుతాడు
Advertisement

Donovan Ferreira On Usman Tariq: ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The Hundred Men’s Competition 2026 ) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మన జులై 21వ తేదీన ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇలాంటి క్రమంలో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పైన ( Usman Tariq) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దక్షిణాఫ్రికా డేంజర్ ఆల్రౌండర్ డోనోవన్ ఫెరీరా. ప్రపంచంలోనే అత్యున్నత బౌలర్ ఉస్మాన్ తారిక్ ఒక్కడే అన్నారు. అతన్ని ఎదుర్కునే మొనగాడు లేడని ప్రశంసించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు కూడా అతని బౌలింగ్ లో డకౌట్ కావడం గ్యారంటీ అని హెచ్చరించారు. ఉస్మాన్ మా జట్టులో ఉండి, బతికిపోయాం..లేకపోతే మేము బలి అయ్యేవాళ్ళం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ క్రమంలో ఉస్మాన్ తారిక్ పై డోనోవన్ ఫెరీరా (Donovan Ferreira ) చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Also Read: 6, 6, 6, 6 వైభ‌వ్ సిక్సుల వ‌ర్షం..A సింబ‌ల్ చూపిస్తూ సెల‌బ్రేష‌న్స్‌, టీమిండియా విజ‌యం

ఉస్మాన్ తారిక్ ను ఎదుర్కొనే మొనగాడు లేడు…కోహ్లీ కూడా డకౌట్ అవుతాడు

Advertisement

ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ (The Hundred Men’s Competition 2026 ) చాలా ఉత్కంఠ భారితగా సాగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు తరఫున పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ ( Usman Tariq) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉస్మాన్ తారిక్ కు మంచి గుర్తింపు ఉంది. అతని బౌలింగ్ యాక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అతని బౌలింగ్ అర్థం చేసుకోవాలంటే చాలా టైం తీసుకోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే ఉస్మాన్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ, వికెట్ లేదా స్టంప్ ఎక్కువగా అవుతూ ఉంటారు. అయితే అలాంటి ఉస్మాన్ తారిక్ బౌలింగ్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ డోనోవన్ ఫెరీరా (Donovan Ferreira ). ఈ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

నిన్న ట్రెంట్ రాకెట్స్ జట్టుపైన విజయం సాధించిన నేపథ్యంలో..బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు కెప్టెన్ డోనోవన్ ఫెరీరా (Donovan Ferreira ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఉస్మాన్ తారీక్ లాంటి బౌలర్ ను కలిగి ఉండడం తమ జట్టు చేసుకున్న అదృష్టం అన్నారు. అలాంటి బౌలర్ తమ జట్టులో ఉండటాన్ని ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతామని తెలిపారు. ప్రత్యర్థి బ్యాటర్ వికెట్ తీయాలంటే ఉస్మాన్ తారిక్ వల్ల చాలా తొందరగా పని అవుతుందన్నారు. అందుకే ఎలాంటి టోర్నమెంట్ జరిగిన ఉస్మాన్ తారిక్ ఉన్న జట్టుకు ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఉంటుందని తెలిపారు. ప్రత్యర్థి బౌలర్లు ఇతన్ని ఎదుర్కోవడం చాలా కష్టమన్నారు డోనోవన్ ఫెరీరా. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు కూడా అతని బౌలింగ్ లో డకౌట్ కావడం గ్యారంటీ అని హెచ్చరించారు.

Advertisement

Also Read: ఆ పాకిస్తాన్ వెధ‌వ‌ను వ‌ద్ద‌ని మొత్తుకున్నా, కావ్య‌నే విన‌లేదు.. SRH కోచ్ సీరియ‌స్‌

 

Related News

టీమిండియా గెలిస్తే చాలు, వరల్డ్ కప్ గెలిచినట్టే..పాకిస్తాన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

కోహ్లీని మ‌ళ్లీ రెచ్చ‌గొట్టిన ట్రావిస్ హెడ్…వాళ్ల‌కు కొంచెం కూడా బుర్ర లేదంటూ!

7వ, 8వ స్థానాల్లో ఉన్న పాకిస్తాన్, 2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కొడుతుంద‌న‌డం అత్యాశే

కొంప‌ముంచిన‌ పాకిస్తాన్ ప్లేయ‌ర్..దేశ ద్రోహి అంటూ షారుఖ్ ఖాన్ పై ట్రోలింగ్

బీసీసీఐ పొమ్మ‌న‌క‌ముందే, వెళ్లిపో…లేక‌పోతే మెడ‌లు ప‌ట్టి గెంటేస్తారు, గంభీర్ కు కైఫ్ హెచ్చ‌రిక‌

ఐపీఎల్ 2027ను దెబ్బ‌కొట్టేందుకు పాకిస్తాన్ మ‌రో కుట్ర‌, న‌ఖ్వీ గాడిని ఉరి తీయాలంటూ ట్రోల్స్‌

జింబాబ్వేపై కాదురా బుడ్డోడా, ద‌మ్ముంటే పాకిస్తాన్ పై సెంచ‌రీ చేసి చూపించు

Big Stories

Advertisement
×