E-Paper
Advertisement

PSL 2026: PSLలో భద్రతా లోపం…స్టేడియంలోకి దూసుకొచ్చిన జ‌నాలు, బాంబులేస్తే ఎవ‌డ్రా బాధ్యులు ?

PSL 2026: PSLలో భద్రతా లోపం…స్టేడియంలోకి దూసుకొచ్చిన జ‌నాలు, బాంబులేస్తే ఎవ‌డ్రా బాధ్యులు ?
Advertisement

PSL 2026: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Pakistan Super League 2026 Tournament) తుది దశకు వచ్చేసింది. ఇవాళ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ లాహోర్ ( Gaddafi Stadium, Lahore) వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే ఇలాంటి నేపథ్యం లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎలిమినేటర్ 2 మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు అఖండ విజయాన్ని నమోదు చేసుకొని ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఈ సందర్భంగా హైదరాబాద్ కింగ్స్ మెన్ (Hyderabad Kingsmen) సెలబ్రేషన్స్ చేసుకుంది. దీంతో స్టేడియానికి వచ్చిన అభిమానులు కూడా లోపలికి దూసుకు వచ్చారు.

PSLలో భద్రతా లోపం…స్టేడియంలోకి దూసుకొచ్చిన జ‌నాలు

క్రికెటర్లతో పాటు సంబరాలు చేసుకున్నారు. సరైన సెక్యూరిటీ ఏర్పాటు లేకపోవడంతో… స్టేడియంలోకి ప్రేక్షకులు దూసుకు వచ్చిన వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board).. సరైన భద్రత ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. ప్రేక్షకుల్లో ఎవరైనా ఉగ్రవాదులు ( Terrorists) స్టేడియంలోకి దూసుకు వచ్చి.. బాంబులు ( Bombs) వేస్తే ఎవడు బాధ్యత తీసుకుంటాడని మండి పడుతున్నారు.

Advertisement

Also Read: Islamabad United vs Hyderabad Kingsmen, Eliminator 2 Marnus LabuschagnePSLలో  మ‌రో అరాచ‌కం.. డ‌బ్బులు లేక ఆంటీల‌తో క్లీన్ చేయిస్తున్నారు, దొంగ‌ల్లా దూరేస్తున్నారు

నేడే ఫైనల్స్.. హైదరాబాద్ వర్సెస్ పెషావర్ జల్మీ

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Islamabad United vs Hyderabad Kingsmen) ఫైనల్స్ లో తలపడనున్నాయి. లాహోర్ లోని గడాఫీ స్టేడియం ( Gaddafi Stadium, Lahore) వేదికగా ఈ రెండు జట్లు తల పడనున్నాయి.  ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్ కింగ్స్ మెన్ కెప్టెన్ మార్నస్ లాబుస్చాగ్నే ( Marnus Labuschagne ), పేషావ‌ర్ జ‌ల్మీ కెప్టెన్ బాబర్ ఆజం ( Babar Azam) ఫోటో షూట్లలో కూడా పాల్గొంటున్నారు.

పెషావర్ జల్మీ వ‌ర్సెస్ హైదరాబాద్ కింగ్స్‌మెన్ జ‌ట్లు

Advertisement

పెషావర్ జల్మీ స్క్వాడ్: మహ్మద్ హరీస్ (w), బాబర్ ఆజం  (C), కుసల్ మెండిస్, మైఖేల్ బ్రేస్‌వెల్, అబ్దుల్ సమద్, ఆరోన్ హార్డీ, ఇఫ్తికర్ అహ్మద్, ఫర్హాన్ యూసఫ్, ఖుర్రం షాజాద్, సుఫియాన్ ముఖీమ్, మహ్మద్ షాహ్నా బాసిత్, ఖలీద్ ఉస్మాన్, జేమ్స్ విహజ్నా, తమిద్ ఉస్మాన్.

హైదరాబాద్ కింగ్స్‌మెన్ స్క్వాడ్: మాజ్ సదాకత్, మార్నస్ లాబుస్‌చాగ్నే (C), సయీమ్ అయూబ్, గ్లెన్ మాక్స్‌వెల్, ఉస్మాన్ ఖాన్ (w), కుసల్ పెరీరా, హసన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, హునైన్ షా, మహ్మద్ అలీ, అకీఫ్ జావేద్, షర్జీల్ ఖాన్.

 

Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండ‌గా రొమాన్స్‌..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైర‌ల్ (Pakistan Super League 2026 Tournament)

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×