BigTV English

Cricket Fan : క్రికెట్ అంటే ఇంత పిచ్చా.. భార్యకు భయపడి బాత్రూంలోనే ఆ పని.. సీక్రెట్ వీడియో వైరల్

Cricket Fan : క్రికెట్ అంటే ఇంత పిచ్చా.. భార్యకు భయపడి బాత్రూంలోనే ఆ పని.. సీక్రెట్ వీడియో వైరల్

Cricket Fan :  సాధారణంగా క్రికెట్ లో ఎప్పుడూ ఏ సంఘటన చోటు చేసుకుంటుందో ఊహించడం పెద్ద కష్టం అనే చెప్పాలి. కొందరూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. మరికొందరూ 1, 2 బంతుల్లోనే ఔట్ అవుతారు. మరికొందరూ బౌలింగ్ రాణిస్తే.. ఇంకొందరూ ఫీల్డింగ్ లో, కీపింగ్ లో స్టంప్స్ చేయడంలో వికెట్లు తీయడంలో ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఫేమస్ అవుతుంటారు. కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం విశేషం.  తాజాగా ఓ క్రికెట్ అభిమాని మ్యాచ్ ని వీక్షించేందుకు బాత్ రూమ్ లో మద్యం బాటిల్ తీసుకొని.. మొబైల్ లో మ్యాచ్ ని వీక్షిస్తున్నాడు. ఈ ఘటనను తన భార్య చూసి ఆశ్చర్యపోయింది.


Also Read :  IND W vs ENG W T20 : గిల్ కోసం రంగంలోకి మహిళలు.. ఇక ఇంగ్లాండ్ కు చుక్కలే

భార్య కి భయపడి.. ఇలా చేశాడా..? 


పాపం.. అతనికి క్రికెట్ అంటే ఇంత పిచ్చా.. భార్య కి భయపడి బాత్ రూమ్ లో మ్యాచ్ ని వీక్షిస్తున్నాడు. ఇలా సీక్రెట్ వీడియో చూస్తున్నాడా..? మ్యాచ్ చూస్తున్నాడా..? అంటూ ట్రోలింగ్స్ చేయడం విశేషం. ఇక ఈ రోజుల్లో ఇలాంటి వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. వాస్తవానికి భర్తలను చూస్తే.. భార్యలు భయపడుతుంటారు. కానీ ఇక్కడ భార్యను చూసి భర్త భయపడటం విశేషం. ఒక భార్య తన భర్తను క్రికెట్ బ్యాట్ తో చితక్కొట్టింది. అతడినీ భౌలికంగా, మానసికంగా హింసిస్తున్నది. దీంతో భార్య టార్చర్ భరించలేని భర్త రక్షణ కోరుతూ ఇటీవల కోర్టును ఆశ్రయించాడు. రాజస్తాన్ లోని అల్వాల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

భర్తను చితకబాదిన భార్య

స్కూల్ ప్రిన్సిపాల్ అజిత్ సింగ్ యాదవ్ ఏడేళ్ల కిందట హర్యానాలోని సోనిపట్ కి చెందిన సుమన్ అనే మహిళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు కలడు. కొద్ది సంవత్సరాల వరకు ఆ దంపతులు బాగానే ఉన్నారు. ఇటీవల వారిద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ తరుణంలోనే భార్య సుమాన్ తన భర్తను పలుమార్లు కిచెన్ వస్తువులు, కర్ర, క్రికెట్ బ్యాట్ వంటి వాటితో కొట్టింది. వారి కుమారుడు పక్కనే ఉన్నప్పటికీ ఆయన పై ఆమె దాడి చేయడం గమనార్హం. ఇలాంటి ఘటనలు ఇండియాలో నిత్యం చోటు చేసుకుంటున్నాయి. కొంత మంది భార్యలు భర్తలను కొడితే.. మరికొంత మంది భర్తలు భార్యలు కొడుతుంటారు. కొట్లాడుకోవడం మాత్రం అందరికీ కామన్. ప్రస్తుతం క్రికెట్ లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్ట్ సిరీస్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిని చవిచూసింది. ఇంగ్లాండ్ అద్భుతంగా రాణించి ఘన విజయం సాధించింది.

Related News

Ind vs SL: వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ… శ్రీలంక చిత్తు చిత్తు

PCB : భారత్ చేతిలో ఓటమి.. పాక్ ప్లేయర్లకు PCB శిక్ష

Tilak Varma: సీఎం రేవంత్ కు తిలక్ వర్మ క్రేజీ గిఫ్ట్‌…నారా లోకేష్ ఒక్క‌డికే కాదు !

Tilak Verma : తిలక్ వర్మది తెలంగాణా? ఏపీనా? కేటీఆర్, చంద్రబాబు ట్వీట్స్ వైరల్

Tilak Varma: బ్యాటింగ్ చేస్తుండ‌గా పాక్ ప్లేయ‌ర్లు రెచ్చ‌గొట్టారు…స్లెడ్జింగ్ చేసి మ‌రీ !

RCB – Lalit Modi: అమ్మకానికి RCB… లలిత్ మోడీ చేతిలోకి వెళుతోందా… ఎన్ని కోట్లంటే ?

Watch Video : పాక్ గ‌డ్డ‌పై జై హింద్ నినాదాలు.. అఫ్ఘానిస్తాన్ స్టూడెంట్స్ ర‌చ్చ రంబోలా..గూస్ బంప్స్ వీడియో

Ind vs Pak Toss: ఫైన‌ల్ లో టాస్ ఫిక్సింగ్‌..? షాకింగ్ వీడియో వైర‌ల్‌…పాక్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Big Stories

×