E-Paper
Advertisement

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం..!

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం..!
Advertisement

Female wrestler Vinesh Phogat won from Jhulana constituency in Haryana assembly elections:  హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానే కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లోకి రాగా… ప్రస్తుతం బిజెపి లీడింగ్ లోకి వచ్చింది. అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా బిజెపి పార్టీ అడుగులు వేస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. టీమిండియా మాజీ రెజ్లర్ వినేష్ ఫోగట్ హర్యానా అసెంబ్లీ నుంచి విజయం సాధించడం జరిగింది.

Also Read: Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?

Advertisement

రెజ్లింగ్కు గుడ్ బాయ్ చెప్పిన వినేష్ ఫోగట్… ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. ఎమ్మెల్యేగా గ్రాండ్ విక్టరీ కొట్టారు. పడి లేచిన కెరటంలా ఎగిసి పడింది వినేష్ ఫోగట్. జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఈ మాజీ రెజ్లర్. బిజెపి అభ్యర్థి అయిన యోగేష్ కుమార్ పై దాదాపు 5వేల మెజారిటీతో విజయం సాధించారు వినేష్ పోగట్.

Also Read: IND vs AUS: బంగ్లాకు ట్రైలర్‌ మాత్రమే..ఆస్ట్రేలియాకు సినిమా చూపించనున్న టీమిండియా..?

Advertisement

ఇక టు మూడో స్థానంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ నిలవడం జరిగింది. ఇది ఇలా ఉండగా… హర్యాన రాష్ట్రంలో దాదాపు 49 స్థానాలు సంపాదించుకున్న భారతీయ జనతా పార్టీ అధికారం.. మూడోసారి చేపట్టబోతుంది. అటు కాంగ్రెస్ పార్టీకి 35 స్థానాలు మాత్రమే రావడం… మనం చూస్తున్నాం. ఇదే ట్రెండు మరో గంట పాటు కంటిన్యూ అయితే కచ్చితంగా బిజెపి అధికారంలోకి రావడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×