E-Paper
Advertisement

Usman Tariq: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్ష‌న్ వివాదం..అంపైర్ అనిల్ దేశ ద్రోహి అంటూ

Usman Tariq: ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్ష‌న్ వివాదం..అంపైర్ అనిల్ దేశ ద్రోహి అంటూ
Advertisement

Usman Tariq: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్  ( T20 World Cup 2026 tournament ) కంటే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియాతో జరిగే మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరించిన నేపథ్యంలో.. ఆ జట్టుకు సంబంధించిన స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పై రచ్చ జరుగుతుంది. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టి20 సిరీస్ సందర్భంగా ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ గ్రీన్. దీంతో ఉస్మాన్ తారిక్ ( Usman Tariq) బౌలింగ్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ) యాక్షన్ తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై తాజాగా ఇండియాకు సంబంధించిన మాజీ అంపైర్ అనిల్ చౌదరి స్పందించారు. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ లో ఎలాంటి తప్పిదం లేదని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో ఇండియాకు చెందిన అంపైర్‌ అనిల్ చౌదరిని దుమ్మెత్తి పోస్తున్నారు ఇండియన్స్. వీడు దేశద్రోహి అంటున్నారు.

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

ఉస్మాన్ తారిక్‌ బౌలింగ్ యాక్షన్.. అనిల్ పై ట్రోలింగ్

Advertisement

పాకిస్తాన్ అంటే మన ఇండియాకు అస్సలు పడదు. అలాంటిది పాకిస్తాన్ ఓడిని పొగిడితే ఊరుకుంటామా..? అందులోనూ పాకిస్తాన్ బాగా ఆడుతుందంటే క్షమిస్తామా ? అక్కడే వాడిని చీల్చి చెండాడుతాం.. తాడు ఉంటే ఉరేస్తాం.. ఇప్పుడు ఇలాంటి వివాదం లోనే ఇండియాకు చెందిన మాజీ అంపైర్ అనిల్ చౌదరి ఇరుక్కున్నారు. పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ అద్భుతంగా ఉందని సర్టిఫికెట్ ఇచ్చాడు అనిల్ చౌదరి. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పెట్టాడు అనిల్ చౌదరి.

పాకిస్తాన్ మిస్టరీస్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ ( Usman Tariq) యాక్షన్ వింతగా ఉంటుంది… కానీ ఐసీసీ రూల్ ప్రకారమే అతడు బౌలింగ్ చేస్తున్నాడని ఆయన వెల్లడించారు. రూల్స్ ప్రకారం అతడిది కరెక్ట్ బౌలింగ్ అంటూ కితాబ్ ఇచ్చారు. కాస్త ఆగి బౌలింగ్ చేస్తాడు తప్ప ఉస్మాన్ తారిక్ ది త్రో బౌలింగ్ కాదని వెల్లడించారు. ఉస్మాన్ ది త్రో బౌలింగ్ అయితే ఇప్పటికే ఐసీసీ ఇప్పటికే అతనిపై బ్యాన్ విధించేదని చెబుతున్నారు. దీంతో మాజీ అంపైర్ అనిల్ చౌదరిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఇండియన్ ఫాన్స్. వీడు మనిషా ? లేదా దుర్మార్గుడా ? పాకిస్తానోడికి అమ్ముడుపోయిన కుక్క అంటూ ఫైర్ అవుతున్నారు.

ఉస్మాన్ తారిక్‌ బౌలింగ్ యాక్షన్ పై గ్రీన్ విమ‌ర్శ‌లు

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టి20 సిరీస్ సందర్భంగా ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు గ్రీన్‌. అత‌డిది త్రో బౌలింగ్ అంటూ సీరియస్ అయ్యాడు. అయితే, దీనిపై మొన్న క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు గ్రీన్‌.

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

 

 

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×