BigTV English

 Gill – Harmanpreet : సారాకు హ్యాండ్… ఆ మహిళ క్రికెటర్ తో.. గిల్!

 Gill – Harmanpreet : సారాకు హ్యాండ్… ఆ మహిళ క్రికెటర్ తో.. గిల్!

 Gill – Harmanpreet : టీమిండియా క్రికెటర్ శుబ్ మన్ గిల్ గత కొద్ది రోజుల నుంచి సచిన్ టెండూల్కర్ కూతురు సారా తో లవ్ కొనసాగించాడని గతంలో రూమర్స్ వినిపించాయి.  తాను సింగిల్ గానే ఉన్నానని.. తనపై వస్తున్న రూమర్స్ ను అస్సలు లెక్క చేయనని, అవి నిజం కాదు అని చెప్పారు శుభ్ మన్ గిల్. మరోవైపు సారాతో గిల్ విడాకులు తీసుకున్నారని.. సారా సిద్ధాంష్ ని లవ్ చేసిందని.. అతనికీ కూడా బ్రేకప్ చెప్పిందని వార్తలు వినిపించాయి. ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శుభ్ మన్ గిల్.. మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ ఏఐ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం.


Also Read :  Sarfaraz Khan : 10 కేజీలు తగ్గాడు… జట్టు నుంచి వెళ్లిపోయాడు.. దరిద్రం అంటే ఇదే

శుబ్ మన్ గిల్ ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అలాగే టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా కూడా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కి గిల్ కెప్టెన్ గా ఎంపిక కావడం విశేషం. గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. మరోవైపు మిగతా మ్యాచ్ లపై ఆధారపడాల్సి ఉంది. ఒకవేళ పంజాబ్ కింగ్స్ జట్టు కూడా మిగతా మ్యాచ్ లు గెలిస్తే.. గుజరాత్ వెనుకంజకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక హర్మన్ ప్రీత్ విషయానికి వస్తే..  ఆమె క్రికెట్ లో గిల్ మాదిరిగానే మహిళల క్రికెట్ అద్భుతంగా రాణిస్తారు. హర్మన్ ప్రీత్ కౌర్ 2009 మార్చి 07న పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి 2017 ఆగస్టు 29న అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది. 2022 జూన్ నుంచి బీసీసీఐ హర్మన్ ప్రీత్ కౌర్ ను టీమిండియా మహిళా కెప్టెన్ గా నియమించింది. ఆస్ట్రేలియా పై అత్యధికంగా 171 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. అయితే ఈమె మహిళా క్రికెట్ లో అద్భుత ప్రదర్శన చేస్తోంది.


గిల్-హర్మన్ ప్రీత్ వీడియో వైరల్..

అయితే శుబ్ మన్ గిల్ కి హర్మన్ ప్రీత్ సింగ్ లవ్ ఎఫైర్ ఉందని.. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో హర్మన్ ప్రీత్ కౌర్.. గిల్ కి కిస్ కూడా పెట్టడం గమనార్హం. అయితే అవి వాస్తవానికి రియల్ వీడియోలు  కావని.. ఏఐ టెక్నాలజీతో మార్పింగ్ చేసి తీసిన వీడియోలు అని తెలుస్తోంది. ఈ వీడియోలు చూసి కొందరూ ఆశ్చర్యపోవడం విశేషం. ఏఐ టెక్నాలజీతో ప్రస్తుతం ఏది నిజమైందో.. ఏది అబద్దమో తెలియకుండా అవుతోంది. మొత్తానికి  గిల్ – హర్మన్ ప్రీత్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషం.

 

?igsh=NzlsaWxkbXluZ2gw

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×