E-Paper
Advertisement

SRH బ్యాట‌ర్లు క‌ళ్లు మూసికుని బ్యాట్లు ఊపుతారు, ప్లే ఆఫ్స్ వెళ్ల‌డం క‌ష్ట‌మే..రాసిపెట్టుకోండి !

SRH బ్యాట‌ర్లు క‌ళ్లు మూసికుని బ్యాట్లు ఊపుతారు, ప్లే ఆఫ్స్ వెళ్ల‌డం క‌ష్ట‌మే..రాసిపెట్టుకోండి !
Advertisement

Hanuma Vihari:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans vs Sunrisers Hyderabad) మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium, Ahmedabad) వేదికగా ఈ రెండు జట్టు తలపడ్డాయి. అయితే ఇందులో హోమ్ టీం గుజరాత్ టైటాన్స్ ఏకంగా 82 పరుగులు తేడాతో బంపర్ విషయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. అటు హైదరాబాద్ ఎన్నడూ లేనివిధంగా కేవలం 86 పరుగులకు కుప్పకూలింది. ఇక ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ చాన్సులను మరింత టఫ్ చేసుకుంది హైదరాబాద్. ఇలాంటి క్రమంలో మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ ఆట తీరుపైన హనుమ విహారి (Hanuma Vihari) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వీళ్ళు కళ్ళు మూసుకొని బ్యాటింగ్ చేస్తారని మండిపడ్డారు. ఊపడం తప్ప బ్యాటింగ్ చేయడం రాదని దారుణంగా ర్యాగింగ్ చేశారు.

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు

SRH బ్యాట‌ర్లు క‌ళ్లు మూసికుని బ్యాట్లు ఊపుతారు, ప్లే ఆఫ్స్ వెళ్ల‌డం

Advertisement

గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏకంగా 82 పరుగుల తేడాతో ఓడిపోయిన హైదరాబాద్ జట్టుపై హనుమ విహారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫ్లాట్ పిచ్ పై మాత్రమే హైదరాబాద్ ఆడుతుందని మొన్న విమర్శలు చేసిన హనుమ విహారి.. తాజాగా మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. హైవే లాగా పిచ్ లు ఉంటే మాత్రమే ఆడతారని మండిపడ్డారు. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కళ్ళు మూసుకొని షాట్లు ఆడతారని పరువు తీశారు. ఊపడం తప్ప, నిలకడగా బ్యాటింగ్ చేయడం చేతకాదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే గ్రీన్ పిచ్ ను గుజరాత్ టైటాన్స్ సిద్ధం చేసిందని.. ప్లాన్ ప్రకారం హైదరాబాద్ జట్టును ఓడించిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు ఆ రెండు మ్యాచ్ లు కీల‌కం

ఇక హైదరాబాద్ తన తర్వాతి మ్యాచ్ లలో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే రాయల్ చాలెంజర్స్ లాంటి బలమైన జట్లతో తలపడనుంది. ఈ రెండింటిలో ఒక్క మ్యాచ్ కచ్చితంగా హైదరాబాద్ గెలవాలి. లేకపోతే ఇంటి దారి పట్టనుంది. అయితే దీనిపై కూడా హనుమ విహారి షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ తో ఆడినట్లుగా ప్రదర్శన కనబరిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో కూడా SRH ఓడిపోవడం గ్యారంటీ అని ఛాలెంజ్ విసిరారు. కాస్త నెమ్మదిగా.. పరిస్థితులకు అనుకూలంగా హైదరాబాద్ బ్యాటింగ్ చేయాలని కోరారు. తాను ఏ జట్టుకు సపోర్ట్ కాదని.. ఎవరు తప్పుగా ఆడినా విమర్శలు చేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు హనుమ విహారి.

Advertisement

Also Read: Inzamam-ul-Haq: ఢాకా పిచ్ లో చిప్ లు పెట్టి పాకిస్తాన్ ను ఓడించారు.. బంగ్లాతో క‌లిసి బీసీసీఐ కుట్ర‌లు !

 

?igsh=MXAyc3o0dmVudm56OQ==

 

?igsh=MnB0eWpsNDE1dTRk

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×