E-Paper
Advertisement

రిజ్వాన్ కు ఆడ‌రాదు..వాడు చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌, బంగ్లా భాష‌లో ప‌చ్చిబుతూలు తిట్టిన లిట‌న్ దాస్‌

రిజ్వాన్ కు ఆడ‌రాదు..వాడు చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌, బంగ్లా భాష‌లో ప‌చ్చిబుతూలు తిట్టిన లిట‌న్ దాస్‌
Advertisement

Litton Das On Mic:  బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య తొలి టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన బంగ్లాదేశ్… పాకిస్తాన్ పైన విజయం సాధించింది. ఈ తొలి టెస్ట్ లో ఏకంగా 104 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ రిజ్వాన్ ను (MOHAMMAD RIZWAN) బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ (LITON DAS) అవమానించిన వీడియో కూడా బయటకు వచ్చింది. వికెట్ల వెనకాల ఉండి, మహమ్మద్ రిజ్వాన్ ను ఆత్మస్థైర్యం దెబ్బతినేలా బంగ్లా భాషలో బండ బూతులు తిట్టాడు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, ఇంటికెళ్తాం

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఢాకా వేదికగా తొలి టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సందర్భంగా పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, ఛేజింగ్ సమయంలో మహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట‌న్‌ దాస్ వ్యవహరించాడు. క్రికెట్ల వెనకాల ఉండి బూతులు తిట్టాడు. మహమ్మద్ రిజ్వాన్ ఫామ్ లో లేడని.. బంగ్లాదేశ్ భాషలో కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన ఫామ్ లో రిజ్వాన్ లేడని.. వీడిని త్వరగా ఔట్ చేస్తే ఇంటికి వెళ్దామంటూ కామెంట్ చేశాడు. ఇప్పటికే పాకిస్తాన్ లో మహమ్మద్ రిజ్వాన్ అనేక అవమానాలను ఎదుర్కొన్నాడని వెల్లడించాడు.

అనవసరమైన షాట్ కొట్టబోయి కచ్చితంగా రిజ్వాన్ ఔట్ అవుతాడని… ఈ దెబ్బకు పాకిస్తాన్ లో కూడా అతన్ని అడుగుపెట్టనివ్వోరని దారుణంగా ఆడుకున్నాడు. రిజ్వాన్ పై లిటన్ దాస్ చేసిన ఈ కామెంట్లు స్టంపు మైక్స్ లో రికార్డ్ అయ్యాయి. దీంతో లిట‌న్‌ దాస్ పైన పాకిస్తాన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నిజాలు పరిశీలించి, ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా మొదటి ఇన్నింగ్స్ లో మహమ్మద్ రిజ్వాన్ 59 పరుగులు చేయగా… రెండో ఇన్నింగ్స్ లో 15 పరుగులకు ఒకటి అయ్యాడు.

104 పరుగులు తేడాతో బంగ్లాదేశ్ విజయం

Advertisement

పాకిస్తాన్ పైన 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ తొలి టెస్ట్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 413 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 240 పరుగులు సాధించింది. అటు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 386 పరుగులు చేయగా, 163 పరుగులకు రెండో ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయింది. దీంతో 14 పరుగుల తేడాతో బంగ్లా విక్టరీ అందుకుంది.

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

 

Related News

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

Big Stories

Advertisement
×