E-Paper
Advertisement

Harbhajan Singh: ధోని ఏం పీకుతున్నాడు..అతడో చెల్ల‌ని రూపాయి..భ‌జ్జీ హాట్ కామెంట్స్‌

Harbhajan Singh: ధోని ఏం పీకుతున్నాడు..అతడో చెల్ల‌ని రూపాయి..భ‌జ్జీ హాట్ కామెంట్స్‌
Advertisement

Harbhajan Singh:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పై ( Mahendra Singh Dhoni  )  వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు హర్భజన్ సింగ్. ఇంకా ఏం పీకుతున్నాడని మహేంద్రసింగ్ ధోని ని ఆరాధిస్తున్నారు.. ఏజ్ బార్ అయినా కూడా అతన్ని హీరో ఎందుకు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. దీంతో హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై మహేంద్ర సింగ్ ధోని అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. డైమండ్ విలువ నీకేం తెలుసు? అనవసరంగా మాట్లాడితే నీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హర్భజన్ సింగ్ ( Harbhajan Singh ) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

ధోని ఏం పీకాడని, ఆరాధిస్తున్నారు ? భజ్జీ ఫైర్

Advertisement

టీమిండియా జట్టుకు మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni  ) ఎన్నో విజయాలు అందించిన సంగతి తెలిసిందే. 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కు ఒంటి చేత్తో అందించాడు మహేంద్ర సింగ్ ధోని. 2007 కంటే ముందు టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. విదేశీ గడ్డపై ఒక టైటిల్ గెలవాలంటే మూడు చెరువుల నీళ్లు తాగేవారు. కానీ ధోని వచ్చాక టీమిండియా స్వరూపం మొత్తం మారిపోయింది. యంగ్ కుర్రాలకు అవకాశాలు ఎక్కువగా ఇచ్చి సీనియర్లను తొక్కేశాడు ధోని. ఈ లిస్టులో హర్భజన్ సింగ్ కూడా ఉన్నాడు.

అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ గురించి హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోని ఎక్స్ పైర్‌ అయిన వ్యక్తి.. అలాంటి వ్యక్తిని ఇంకా ఎందుకు ఆరాధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏం పీకుతున్నాడని అతన్ని దేవుడులా ఆరాధిస్తున్నారని నిలదీశారు హర్భజన్ సింగ్. విరాట్ కోహ్లీ వేలాది పరుగులు చేస్తున్నాడు. అటు రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల మీద వికెట్లు తీశాడు. కానీ ఎవరు కూడా వాళ్లను మెచ్చుకోవడం లేదు. కానీ ఏదీ సాధించని మహేంద్రసింగ్ ధోని ఇప్పటికి కూడా మెచ్చుకుంటున్నారని విషం కక్కాడు హర్భజన్ సింగ్.

హర్భజన్ సింగ్ పై మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ఫైర్

Advertisement

మహేంద్ర సింగ్ ధోనీ పై హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు మిస్టర్ కూల్ ఫ్యాన్స్. అనవసరంగా హార్భజన్ సింగ్ నోరు పారేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని కెప్టెన్సీలో ఆడిన హర్భజన్ సింగ్ కు అనేక అవకాశాలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. కావాలనే కొంత మంది ధోనిని టార్గెట్ చేసి పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పై ( Mahendra Singh Dhoni  )కి వెంట‌నే హ‌ర్భ‌జ‌న్ సింగ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×