E-Paper
Advertisement

Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా !

Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా !
Advertisement

Monty Panesar: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశీ మాజీ క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఫైర్ అవుతున్నారు. గౌతమ్ గంభీర్ కు కోచ్ పదవి చేతకాదని మండిపడుతున్నారు. తాజాగా ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ (Monty Panesar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంభీర్ ముఖానికి టీమిండియా హెడ్ కోచ్ పదవి ఎలా ఇచ్చారని ఫైర్ అయ్యారు. అతడు గల్లీ క్రికెటర్ గా కూడా పనికిరాదని మండిపడ్డారు.

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

టీమిండియా హెడ్ కోచ్ పదవి గౌతమ్ గంభీర్ వల్ల కాదు ?

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ పదవి గౌతమ్ గంభీర్ వల్ల కాదని ఇంగ్లాండు మాజీ క్రికెటర్ మాంటి పనేసర్ (Monty Panesar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అలాగే టీవీ చానల్స్ లో యాక్టివ్ అయిన మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదట రంజి ట్రోఫీలలో కోచ్ గా గౌతమ్ గంభీర్ పని చేస్తే బాగుంటుందని సూచనలు చేశారు. లేకపోతే ఇప్పటికే రంజీ ట్రోఫీలలో కోచ్ గా ఉన్న వాళ్లను, అడిగి రెడ్ బాల్ క్రికెట్ గురించి తెలుసుకోవాలని చురకలంటించారు.

వాళ్ల దగ్గర నేర్చుకొని టీమిండియా హెడ్ కోచ్ పదవి చేపట్టాలని ఫైర్ అయ్యారు. అసలు రెడ్ బాల్ క్రికెట్లో ఎలా ముందుకు వెళ్లాలి ? ఎలాంటి వ్యూహాలు ప్రదర్శించాలి అనే విషయాలు గౌతమ్ గంభీర్ కు ఎక్కడ తెలియని నిప్పులు చెరిగారు పనేసర్. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాతే, టీమిండియా హెడ్ కోచ్ పదవి ఇవ్వాల్సిందని బిసిసిఐకి సూచనలు చేశారు. ఈ విషయాలు తెలియని గౌతమ్ గంభీర్ కు పదవి ఇవ్వడం వల్ల ఇప్పుడు టీమిండియా టెస్టుల్లో జీరో స్థాయికి వెళ్లిపోయిందని గుర్తు చేశారు. ఇకనైనా ఈ మార్పులపై దృష్టి పెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి పరోక్షంగా సూచనలు చేశారు. మ‌రి మాంటి ప‌నేస‌ర్ చేసిన వ్యాఖ్య‌లు బీసీసీఐ లేదా గౌత‌మ్ గంభీర్ ( Gambhir) ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

2027 వ‌ర‌కు హెడ్ కోచ్ గా గౌత‌మ్ గంభీర్ ?

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గా 2027 వరకు గౌతమ్ గంభీర్ కొనసాగుతాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత గౌతమ్ గంభీర్ కాంట్రాక్టు ముగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. అప్పటివరకు ఎన్ని విమర్శలు వచ్చినా కూడా అతన్ని కొనసాగించాలని అనుకుంటున్నారట. అయితే దీన్ని టీమిండియా అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×