E-Paper
Advertisement

BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?
Advertisement

BCCI central contracts:  విరాట్ కోహ్లీ తో  ( Virat Kohli) పాటు రోహిత్ శర్మకు ( Rohit Sharma) ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బిసిసిఐ త్వరలో ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్టుల లిస్టులో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీలకు ఓ గ్రేడ్ తగ్గించబోతున్నారట. మొన్నటి వరకు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు గ్రేడ్ ఏ ప్లస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఉన్న వాళ్లకు ఏడాదికి 7 కోట్ల రూపాయలు భారత క్రికెట్ నియంత్రణ మండలి జీతం కింద ఇస్తుంది. ఈ లిస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే బుమ్రా ఉంటారు. త్వరలో ప్రకటించబోయే 2026 బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్టు వివరాల ప్రకారం రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా గ్రేడ్ A లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వాళ్లకు వార్షిక ఆదాయం ఐదు కోట్లు మాత్రమే వస్తాయని చెబుతున్నారు.

Also Read: Surya Kumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ అర్థ‌రాత్రి మెసెజ్ లు చేసేవాడు.. బాలీవుడ్ న‌టి సెన్షేష‌న్ కామెంట్స్

రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి ఊహించని ఎదురు దెబ్బ

Advertisement

BCCI ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్టు లో మొన్నటి వరకు గ్రేడ్ ఏ + లో ఉన్న రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా గ్రేడ్ ఏ లోకి రాబోతున్నారట. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా మూడు ఫార్మాట్స్ ఆడడం లేదు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. బీసీసీఐ రూల్స్ ప్రకారం మూడు ఫార్మాట్స్ ఆడితేనే గ్రేడ్ ఏ ప్లస్ సాధిస్తారు. ఇప్పుడు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీకి అదే పరిస్థితి నెలకొంది. అటు గిల్ కు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనికి ఏ + కేటగిరి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉండ‌గా టీమిండియా స్టార్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ ఇద్ద‌రూ మూడు ఫార్మెట్లు ప్ర‌స్తుతం ఆడ‌టం లేదు. అందుకే బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకోబోతుంద‌ట‌.

Also Read:  PAK VS SL T20 2026 : పాకిస్తాన్ జ‌ట్టు నుంచి బాబ‌ర్, రిజ్వాన్, షాహీన్ ఔట్.. షాక్ ఇచ్చిన పీసీబీ..!

BCCI: ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

Advertisement

MOST LIKELY BCCI’s CENTRAL CONTRACT 2026

BCCI  – A+ గ్రేడ్:
జస్ప్రీత్ బుమ్రా, శుభమాన్ గిల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.

A గ్రేడ్:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా, రిషబ్ పంత్, హార్దిక్, kl రాహుల్, సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, జైస్వాల్, సుందర్.

B గ్రేడ్:
రుతురాజ్ గైక్వాడ్, ధుర్వ్ జురెల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వరుణ్, నితీష్, తిలక్, ఇషాన్ కిషన్,

సి గ్రేడ్:
రింకు, దూబే, ప్రసిద్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ దీప్, సాయి సుదర్శన్, పడిక్కల్,

 

 

Related News

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

Big Stories

Advertisement
×