BigTV English

Hardik Ex Wife Natasa : ప్రియుడితో లిఫ్టులో హార్దిక్ పాండ్యా భార్య.. ఫోటోలు వైరల్!

Hardik Ex Wife Natasa : ప్రియుడితో లిఫ్టులో హార్దిక్ పాండ్యా భార్య.. ఫోటోలు వైరల్!

Hardik Ex Wife Natasa : టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిక్ ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. విడాకులు తీసుకున్న తరువాత నటాషా నిత్యం వార్తల్లో ఉండటం విశేషం. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. నటాషా తన ప్రియుడితో కలిసి లిప్టులో కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో చాలా క్లోజ్ గా మూవ్ కావడం.. తాజాగా లిప్ట్ లో దర్శనమివ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది చాలదన్నట్టు వీరిద్దరూ కలిసి పలు పార్టీలకు, పబ్బులకు వెళ్లినట్టు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Also Read : Gill Sara Tendulkar : అల్లుడు శీను రేంజ్ లో రెచ్చిపోతున్న.. సచిన్ ఇంట్లో రచ్చ రచ్చ !

కొత్త బాయ్ ఫ్రెండ్ తో నటాషా..


వాస్తవానికి 2024లో హార్దిక్ పాండ్యాతో విడిపోయింది నటాషా. పాండ్యాతో విడిపోయిన తరువాత నటాషా కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపిస్తుందని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. తాజాగా లిఫ్ట్ లో కనిపించడం అందుకు సాక్ష్యంగా నిలిచింది. తొలుత తనకు అలెగ్జాండర్ జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని.. ఫిట్ నెస్ ట్రైనర్ అని పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మళ్లీ ప్రేమలో పడ్డారా..? అనే ప్రశ్నకు నటాషా స్పందిస్తూ.. తాను మళ్లీ ప్రేమలో పడటానికి ప్రేమకి వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చింది. కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు, ప్రేమను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది నటాషా. అలాగే జీవితం ఏది అందించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ లవ్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. తాను ప్రేమకు వ్యతిరేకం కాదని.. సరైన సమయం వచ్చినప్పుడు సరైన అనుబంధం ఏర్పడుతుంది అని నమ్ముతున్నట్టు వెల్లడించింది నటాషా.

బ్రదర్ అంటూనే.. అలా ఫొటోలు..!

మరోవైపు గత ఏడాది తనకు చాలా కష్టంగా గడిచిందని.. హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకోవడం తనను చాలా బాధించిందని తెలిపింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యానని.. ఇద్దరి అంగీకారంతోనే తాను, పాండ్యా విడాకులు తీసుకున్నామని తెలిపింది. మరోవైపు సోషల్ మీడియాలో నటాషా పై ఘోరంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. అలెగ్జాండర్ అరెక్స్ ఇలిక్ ని బ్రదర్ అంటూనే అతనితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోందని.. ఈ మధ్య వీరికి సంబంధించిన ఫొటోలు చాలా వైరల్ అవుతున్నాయి. మరోవైపు క్రికెటర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ సీజన్ లో ముంబై జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫయిర్ 2 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఓడిపోయింది. ఇప్పటికే 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది ముంబై ఇండియన్స్. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్ ఒక్కసారి టైటిల్ ను గెలుచుకుంది. హార్దిక్ పాండ్యా ఇటు టీమిండియా.. అటు ముంబై ఇండియన్స్ జట్టులో ప్రధాన ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు. ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్ రెండింటిలో రాణించడం విశేషం.

Related News

Mohammed Siraj : టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ రిటైర్మెంట్..?

Mohammed Siraj : హైదరాబాద్ లో సిరాజ్ హోటల్… ఒక్కో ఐటమ్ ధర ఎంతంటే.. ఇవి మాత్రం కచ్చితంగా రుచి చూడాల్సిందే

Rishabh Pant : రిషబ్ పంత్ విరిగిన కాలి వేళ్ళు.. ఫోటో వైరల్..

Asia Cup 2025: దరిద్రంగా మారిన గిల్ ఎంపిక… తుది జట్టులో అభిషేక్ శర్మకు నో ఛాన్స్.. ఫైర్ అవుతున్న అభిమానులు !

IND vs Pak : ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌లు జరగడంపై కేంద్రం షాకింగ్ నిర్ణయం !

Wankhede Stadium : మునిగిన ముంబై.. వాంఖడే స్టేడియంలోకి భారీగా వరద.. ఈ విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Big Stories

×