E-Paper
Advertisement

Hardik-Mahieka: ఛీ..ఛీ ఏం ద‌రిద్రం రా…మహికా శర్మ, హార్దిక్ పాండ్యా ప‌బ్లిక్ గానే కిస్సులు !

Hardik-Mahieka: ఛీ..ఛీ ఏం ద‌రిద్రం రా…మహికా శర్మ, హార్దిక్ పాండ్యా ప‌బ్లిక్ గానే కిస్సులు !
Advertisement

Hardik-Mahieka:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచులు పూర్తయ్యాయి. మరో 15 రోజులు అయితే టోర్నమెంట్ కూడా ఫినిష్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో హార్దిక్ పాండ్యా వ్యవహారం తారాస్థాయికి చేరింది. తన ప్రియురాలు మహికా శర్మతో బరితెగించి తిరుగుతున్నాడన్న కారణంతో హార్థిక్ పాండ్యా (Hardik Pandya ) కెప్టెన్సీని ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Litton Das On Mic: రిజ్వాన్ కు ఆడ‌రాదు..త్వ‌ర‌గా ఔట్ చేయండి, వాడు మ‌ళ్లీ పాకిస్తాన్ లో అడుగుపెట్టొద్దు (Indian Premier League 2026 Tournament)

మహికా శర్మ, హార్దిక్ పాండ్యా ప‌బ్లిక్ గానే కిస్సులు !

Advertisement

ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా, అతని ప్రియురాలు మ‌హికా శ‌ర్మ‌ ( Mahieka Sharma) ఇద్దరూ రొమాంటిక్ గా దిగిన ఫోటో వైరల్ గా మారింది. మసాజ్ చేయించుకుంటున్న హార్దిక్ పాండ్యా తన ప్రియురాలి మ‌హికా శ‌ర్మ‌కు కిస్ ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీన్ని చూసిన క్రికెట్ అభిమానులు, ముంబై ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. కెప్టెన్సీ తీసేసి సూర్య కుమార్ కు బాధ్యతలు అప్పగించిన హార్దిక్ పాండ్యాకు సిగ్గు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడికి ఇక బుద్ది రాదంటూ ట్రోల్స్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కారణంగానే ముంబై ఇండియన్స్ ఇంటిదారి పట్టిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముంబై ఇండియన్స్ జట్టు విజయాలపైన దృష్టి సారించకుండా… తన ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు హార్దిక్ పాండ్యా సమయాన్ని కేటాయించాడు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమైన నుంచి ముంబై ఇండియన్స్ ఆడే మ్యాచ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. మ్యాచ్ కంటే ఎక్కువగా మహికా శర్మ పైన ఎక్కువ ఫోకస్ చేశాడు హార్దిక్ పాండ్యా.

Advertisement

తనకు మాత్రమే గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లుగా ఫీల్ అయిపోతున్నాడు. అందుకే అతని ఓవరాక్షన్ భరించలేక ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎలాంటి కారణం లేకుండా యాజమాన్యం తప్పించినట్లు తెలుస్తోంది. అందుకే సూర్య కుమార్ యాదవ్ ప్రతి మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే కెప్టెన్ పదవి నుంచి తప్పించడమే కాకుండా జట్టులో నుంచి కూడా హార్దిక్ పాండ్యాను తప్పిస్తూ వస్తోంది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. అయినప్పటికీ కూడా తన బుద్ధిని మార్చుకోవడం లేదు హార్దిక్ పాండ్యా. మసాజ్ సెంటర్ లో సేద తీరుతూ తన ప్రియురాలు మహికా శర్మకు లిప్ కిస్ ఇస్తూ హార్దిక్ పాండ్యా మరోసారి దొరికిపోయాడు. దీంతో హార్దిక్ పాండ్యా పై మరోసారి ట్రోలింగ్ జరుగుతోంది.

 

Also Read: Inzamam-ul-Haq: ఢాకా పిచ్ లో చిప్ లు పెట్టి పాకిస్తాన్ ను ఓడించారు.. బంగ్లాతో క‌లిసి బీసీసీఐ కుట్ర‌లు !

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×